Home » Student
విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు
పదో తరగతి వరకూ సంస్కృతం ఒక్క ముక్క కూడా రాదు! కానీ.. ఇంటర్‌లో రెండో భాషగా సంస్కృతాన్ని తీసుకునే విద్యార్థులకు 100కి 90కి పైగా మార్కులు వచ్చేస్తాయి.
PM Internship 2025 Last Chance to Apply: PM ఇంటర్న్‌షిప్ పథకం 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి త్వరలో ముగియనుంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2025గా నిర్ణయించారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.5000లతో పాటు ఉపాధి కూడా పొందే అవకాశం లభిస్తుంది.
కారు ఢీ కొని బీఫార్మసీ విద్యార్థిని దుర్మరణం చెందిన విషాద సంఘటన ఇది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొప్పు స్పందన అనే బీఫార్మసీ విద్యార్థిని తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూసింది.
తోటి విద్యార్థులంతా క్లాస్ రూమ్‌లో కూర్చుని పరీక్ష రాస్తుంటే.. ఆ విద్యార్థిని మాత్రం.. క్లాస్ బయట కూర్చుని ఎగ్జామ్ రాస్తుంది. మరి ఇంతకు ఆ స్టూడెంట్ చేసిన నేరం ఏంటి.. అసలెందుకు తనను అలా బయట కూర్చోబెట్టారు అనే వివరాలు మీ కోసం..
ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆకస్మిక తనిఖీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
ఇంజనీరింగ్ కోర్సులపై అమ్మాయిల కన్నా అబ్బాయిల్లో క్రేజ్ పెరుగుతుండగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల వైపు అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికంగా చూస్తుండడం విశేషం.
రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల్లో జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లుగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధులు విడుదల కాలేదు.
పెందుర్తి వద్ద JEE మెయిన్స్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థుల కారణం డిప్యూటీ సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ ఆపివేయడమేనన్న ఆరోపణలలో నిజం లేదని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కాన్వాయ్‌ను మధ్యలైన్‌లో పంపినప్పటికీ, సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదన్నారు
భారత సైన్యంలో చేరి, దేశానికి సేవ చేయాలనే యువతకు మంచి అవకాశం ఉంది. ప్రస్తుతం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ స్కీం ద్వారా 8,10వ తరగతి విద్యార్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పూర్తి విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.