Home » Student
పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తానని విద్యార్థులను ప్రోత్సహించారు ఓ ఇన్‌స్పెక్టర్.
ఏపీఈఏపీసెట్-2025 పరీక్షలు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 92.03% విద్యార్థులు హాజరయ్యారు.
ఉన్నత విద్యామండలి డిగ్రీ కోర్సుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. సింగిల్ మేజర్ బదులు రెండు పెద్ద సబ్జెక్టులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు, పరీక్షలు, సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాలను అవమానిస్తున్నాయి. రీయింబర్స్‌మెంట్ ఆలస్యం పేరిట విద్యార్థులపై ఒత్తిడి తేవడమే కాకుండా ఫైన్లు వసూలు చేస్తున్నాయి.
ఇంజనీరింగ్ ఫీజులను రూ.2.5 లక్షల వరకు పెంచాలని కొన్ని కాలేజీలు ప్రతిపాదించడంతో అధికారుల అభ్యంతరం. వాయిదా వేసిన ఫీజుల పెంపు నిర్ణయం తదుపరి సమీక్షకు.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా, విజయవాడ రీజియన్ టాప్‌లో నిలిచింది. కర్నూలు జిల్లా బాలిక లాస్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.
అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చదువుతున్న నల్లగొండ యువతి ప్రియాంక అనారోగ్యంతో మృతి చెందింది. ఇన్సూరెన్స్ లేకపోవడంతో వైద్యం ఆలస్యం అయి బ్రెయిన్ డెడ్ అయ్యింది.
Teacher: దాదాపు 10 నెలల పాటు అతడితో ఎఫైర్ పెట్టుకుంది. అతడికి లవ్ లెటర్స్ పంపేది. ఇద్దరూ ఫోన్‌లో చాట్ కూడా చేసుకునే వారు. వీరి రిలేషన్‌పై బాలుడి తల్లికి అనుమానం వచ్చింది. లెటర్లు, చాట్ చదవగా అసలు విషయం బయటపడింది.
ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎప్‌సెట్-2025లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌లో టాప్-10 ర్యాంకుల్లో అంతా బాలురే నిలిచారు. అగ్రికల్చర్, ఫార్మసీలోనూ టాప్-10లో తొమ్మిది ర్యాంకులను వారు కైవసం చేసుకున్నారు.
ఇంజనీరింగ్‌లో నెం.1 గా, టాప్ 10 లోపు 6 ర్యాంకులు, టాప్ 100 లోపు 50 ర్యాంకులు, అగ్రి, ఫార్మాలో టాప్ 10లోపు 7 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినట్లు సంస్థ డైరెక్టర్ సుష్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.