• Home » SS Rajamouli

SS Rajamouli

SS.Rajamouli: ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందా

SS.Rajamouli: ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందా

‘ఆర్ఆర్ఆర్’ (RRR) కు ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందానని చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS.Rajamouli) అన్నారు. సినిమాను ఎంట్రీగా పంపిస్తే పురస్కారం వచ్చే ఛాన్స్ అధికంగా ఉండేదని చెప్పారు.

RamCharan: గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌

RamCharan: గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌

ఇండియాకు చెందిన ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ త‌రుణ్ త‌హిలాని (Designer Tarun Tahiliani డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధ‌రించి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (#MegaPowerStarRamCharan) అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

RRR: జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా.. మరో రెండు అంతర్జాతీయ అవార్డులు

RRR: జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా.. మరో రెండు అంతర్జాతీయ అవార్డులు

‘ఆర్ఆర్ఆర్’ (RRR) జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంతో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు తెలిసిందే.

RRR: రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన ‘అవతార్’ డైరెక్టర్

RRR: రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన ‘అవతార్’ డైరెక్టర్

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఈ భారతీయ, అందులోనూ ఓ తెలుగు సినిమా గురించే ప్రస్తుతం ప్రపంచం మొత్తం చర్చించుకుంటోంది.

SS Rajamouli: హృతిక్ రోషన్ వైరల్ వీడియోపై క్లారిటీ.. పదాల ఎంపిక..

SS Rajamouli: హృతిక్ రోషన్ వైరల్ వీడియోపై క్లారిటీ.. పదాల ఎంపిక..

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌ఎస్.రాజమౌళి (SS Rajamouli)కి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

RRR: ఇది తెలుగు మూవీ.. బాలీవుడ్ చిత్రం కాదు.. అంతర్జాతీయ వేదికపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

RRR: ఇది తెలుగు మూవీ.. బాలీవుడ్ చిత్రం కాదు.. అంతర్జాతీయ వేదికపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే.

Jr NTR: భారతీయ సినిమాను అతడు మాత్రమే ఏకం చేయగలడు

Jr NTR: భారతీయ సినిమాను అతడు మాత్రమే ఏకం చేయగలడు

ఆర్ఆర్ఆర్ సినిమా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సినీ ప్రపంచంలోనే విశిష్ట పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్‌ను కైవసం చేసుకుంది. బెస్ట్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అవార్డును సొంతం చేసుకుంది.

SS Rajamouli: ‘దేవుడ్ని కలిశాను’.. పర్వతం ఆకాశాన్ని చేరిందంటూ..

SS Rajamouli: ‘దేవుడ్ని కలిశాను’.. పర్వతం ఆకాశాన్ని చేరిందంటూ..

ఎంత పెద్ద స్టార్స్ అయినా, వారికి ఎంతమంది అభిమానులు ఉన్నా.. వారికి కూడా కచ్చితంగా ఎవరో ఒకరు ఫేవరెట్ ఉంటారు. వారిని కలిసినప్పుడు ఈ స్టార్స్ కూడా చాలా ఎగ్జాయిట్ అవుతూ ఉంటారు.

RRR: ‘ఆస్కార్‌కి సిద్ధంకండి’.. మూవీ టీంపై ప్రశంసల జల్లు

RRR: ‘ఆస్కార్‌కి సిద్ధంకండి’.. మూవీ టీంపై ప్రశంసల జల్లు

మరో అంతర్జాతీయ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సొంతమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ఈ మూవీని వరించింది.

RRR: రాజమౌళికి మరో అరుదైన పురస్కారం!

RRR: రాజమౌళికి మరో అరుదైన పురస్కారం!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో అవార్డు దక్కింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌’ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి