• Home » SriLanka Cricketers

SriLanka Cricketers

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈనేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్ రాజు కులకర్ణి కీలక వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తీపి కబురు అందించింది. గాలే, కొలంబోల‌లో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టు మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. కొలంబోలో ప్రాక్టీస్ చేస్తుండగా భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు.

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లతో పాటు నలుగురు నెట్ బౌలర్లు లంక గడ్డపై అడుగుపెట్టారు.

శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మంగళవారం జట్టు వివరాలను వెల్లడించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం దక్కింది.

యువ భారత్‌ను ఆదుకున్న 'జూనియర్ వాల్'.. అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీ!

యువ భారత్‌ను ఆదుకున్న 'జూనియర్ వాల్'.. అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీ!

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడు అన్వయ్ ద్రవిడ్ అండర్-19 క్రికెట్‌లో తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డే మ్యాచ్‌లో అన్వయ్ ద్రవిడ్ (87 పరుగులు) చక్కటి ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు.

చరిత్ర సృష్టించిన  డాసున్ శనక: 4 బంతుల్లో 4 వికెట్లు..

చరిత్ర సృష్టించిన డాసున్ శనక: 4 బంతుల్లో 4 వికెట్లు..

మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో శ్రీలంక ఆల్‌రౌండర్ డాసున్ శనక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ టైటిల్‌ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్‌లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వైభవ్ సూర్యవంశీ  ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతలో వేసుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో ఈ టీనేజ్ ఓపెనర్ మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు.

వైభవ్‌తో వివాదం.. కఠిన చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు!

వైభవ్‌తో వివాదం.. కఠిన చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు!

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి