Home » Sriharikota
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈ నెల 29న శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నావిగేషన్ రంగానికి చెందిన ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి ఇస్రో పంపనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను ఇస్రో రూపొందించుకోబోతోంది.
మరో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 29న జీఎస్‌ఎల్వీ-మార్క్ 2 రాకెట్ ఎన్‌వీఎస్-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ రాకెట్ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు శరవేగంగా చేస్తున్నారు.
ఇస్రోకు ఈ ఏడాది ఇది రెండో వాణిజ్య రంగ ప్రయోగ విజయమని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ (ISRO Chairman Somnath) తెలిపారు. పీఎస్‌ఎల్వీ-సీ 55 (PSLV-C 55) రాకెట్ విజయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని షార్ నుంచి..
ఉమ్మడి నెల్లూరు: శ్రీహరికోట, షార్ (Shar) నుంచి ఆదివారం ఉదయం ప్రయోగించిన ఎల్వీఎం-3-ఎం-3m (LVM-3-M-3) రాకెట్ (Rocket) ప్రయోగం విజయవంతమైంది (Successful).
అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్ (Rocket)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రేపు (ఆదివారం) ప్రయోగించనుంది.
ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగానికి ఇస్రో (ISRO) సిద్ధమైంది. తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి
మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. ఈనెల 26న తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని సతీష్ థావన్ స్పేస్
శ్రీహరికోట నుంచి SSLV-D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 334 కిలోల బరువుండే 3 ఉపగ్రహాలను నింగిలోకి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెండో బుల్లి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని సతీష్ ధావన్ స్పేస్