Home » Sri Satyasai
ప్రియాగ్రహారంలో భువనేశ్వరీదేవి సిరిమా నోత్సవాలు ఆదివారం నుంచి ఈనెల 26 వరకు నిర్వహిం చనున్నట్లు సర్పంచ్ బెవరనూకరాజు, ఎంపీటీసీ ప్రసాద రావు, మాజీ సర్పంచ్‌లు లావేటి కృష్ణ, మడ్డుఅప్పయ్య తెలిపారు. ఈనెల 25న సిరిమానును ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు. సిరిమానుకోసం వేప కర్రను మానుగా విని యోగించేందుకు వీలుగా గ్రామపెద్దలు శుక్రవారం వెళ్లి బొట్టుపెట్టినట్టు తెలిపారు. సంబరాలు పురస్కరించుకొని పనులు, ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లిన వారు సాయం త్రానికి ఇంటికి చేరుకోవాలని,ఇతర గ్రామాల నుంచి సంబ రాలు జరిగే గ్రామంలో అడుగుపెట్టే వారు రాత్రికి నివసిం చరాదని, మంచాలపై నిద్రించరాదని, గ్రామంలో చెప్పులతో నడవరాదని పెద్దలు కోరారు.గుప్పెడుపేటలో కూడా ఆది వారం నుంచి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించ నున్నారు.
ధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Dharmavaram YSR Congress Party) ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (NARA LOKESH) విమర్శలు గుప్పించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈరోజు పున: ప్రారంభంకానుంది.
మూడు రాజధానుల మూడు ముక్కల సీఎం జగన్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం మొట్టికాయలు వేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర 47వ రోజు(ఆదివారం) శ్రీసత్యసాయి జిల్లాలో 11.7 కిలోమీటర్లు సాగింది.
టీడీపీ యువనేత నారా లోకేష్ భుజాలకు గాయాలయ్యాయి.
మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Former Minister Raghuveera Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
సత్యసాయి బాబా 97 వ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి ఇస్రో చైర్మెన్ సోమనాథ్ ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కోనాపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాలకు వెళ్లే దారిని ఓ వ్యక్తి మూసివేయడంతో ఏడు రోజులుగా విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆమె నివాసానికి
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ అధికారుల తనిఖీలు నిర్వహఇంచారు.