• Home » Sri Lanka

Sri Lanka

BAN vs SL: బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం.. రాణించిన శాంతో, షకీబ్ అల్ హసన్

BAN vs SL: బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం.. రాణించిన శాంతో, షకీబ్ అల్ హసన్

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మిగిలి ఉండగానే బంగ్లా (282) జట్టు ఛేధించింది.

BAN vs SL: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. టైమ్ ఔట్‌కి మాథ్యూస్ బలి.. అసలేంటి ఈ నిబంధన?

BAN vs SL: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. టైమ్ ఔట్‌కి మాథ్యూస్ బలి.. అసలేంటి ఈ నిబంధన?

అప్పుడప్పుడు క్రికెట్ క్రీడలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే.. తాజా అనూహ్య పరిణామం మాత్రం 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి చోటు చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న...

AFG vs SL: మరో ఝలక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకపై అద్భుత విజయం

AFG vs SL: మరో ఝలక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకపై అద్భుత విజయం

2019 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. ఈ వరల్డ్‌కప్ టోర్నీలో మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి పెద్ద జట్టుల్ని ఓడించి షాక్‌కు గురి చేసిన ఈ ఆఫ్ఘన్ జట్టు..

Sri Lanka: శ్రీలంక వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!

Sri Lanka: శ్రీలంక వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!

పర్యాటక రంగాన్ని (Tourism industry) మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక (Sri lanka) సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Sri lanka: భారత్ సహా 7 దేశాలకు వీసాలు లేకుండా శ్రీలంక ఫ్రీ ఎంట్రీ

Sri lanka: భారత్ సహా 7 దేశాలకు వీసాలు లేకుండా శ్రీలంక ఫ్రీ ఎంట్రీ

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఏడు దేశాల టూరిస్టులకు వీసాలు లేకుండా పర్యటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడు దేశాల్లో ఇండియా, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ ఉన్నాయి.

AUS vs SL: ఎట్టకేలకు వరల్డ్‌ కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై ఘనవిజయం

AUS vs SL: ఎట్టకేలకు వరల్డ్‌ కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై ఘనవిజయం

ఈ వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచెస్‌లో ఘోర పరాభవాల్ని చవిచూసిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. లక్నోలోని ఏకనా స్పోర్ట్స్ సిటీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజయకేతనం...

Tamilnadu-Sri lanka Ferry Service: ఎట్టకేలకు తమిళనాడు, శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీస్ షురూ..

Tamilnadu-Sri lanka Ferry Service: ఎట్టకేలకు తమిళనాడు, శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీస్ షురూ..

తమిళనాడు తూర్పు ప్రాంతంలోని నాగపట్నం నుంచి శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని కంకేసాంతురై మధ్య సముద్ర మార్గం ద్వారా ఇంటర్నేషనల్, హైస్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్‌ (HSC) చెరియపాని శనివారంనాడు ప్రారంభమైంది. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ సముద్ర మార్గ ప్రయాణాన్ని పునరుద్ధరించడం విశేషం.

Pakistan vs Sri Lanka: శతక్కొట్టిగా ఆ ఇద్దరు ఆటగాళ్లు.. శ్రీలంకపై పాకిస్తాన్ ఘనవిజయం

Pakistan vs Sri Lanka: శతక్కొట్టిగా ఆ ఇద్దరు ఆటగాళ్లు.. శ్రీలంకపై పాకిస్తాన్ ఘనవిజయం

వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో..

India vs Canada: ‘ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా’.. భారత్‌కు మద్దతుగా మరో దేశం

India vs Canada: ‘ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా’.. భారత్‌కు మద్దతుగా మరో దేశం

భారత్, కెనడా వివాదంలో మన దేశానికి మద్దతు తెలిపే దేశాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మన పొరుగు దేశం శ్రీలంక కూడా మనకు మద్దతు తెలిపింది. ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు.

IND vs SL: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పు!

IND vs SL: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పు!

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా అతిథ్య జట్టు శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి