• Home » SRH

SRH

ఐపీఎల్2026: ఆదుకున్న నితీశ్, క్లాసెన్.. ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 156

ఐపీఎల్2026: ఆదుకున్న నితీశ్, క్లాసెన్.. ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 156

సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్.. అభిమానులను నిరాశపర్చింది. ఇవాళ ఉప్పల్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌కు చెమటలు పట్టిస్తున్న లఖ్‌నవూ బౌలర్లు

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌కు చెమటలు పట్టిస్తున్న లఖ్‌నవూ బౌలర్లు

ఇవాళ(ఆదివారం)ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడుతోంది. ఐపీఎల్2026లో భాగంగా లఖ్‌నవూ‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన లఖ్‌నవూ.. బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన లఖ్‌నవూ.. బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది.

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?

హైదరాబాద్ వేదికగా నేడు సన్‌రైజర్స్‌తో లఖ్‌నవూ జట్టు తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్.. మ్యాచ్ ఫీజులో కోత

అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్.. మ్యాచ్ ఫీజులో కోత

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అతడు అంపైర్‌ను దూషించాడనే కారణంతో జరిమానా విధించింది.

ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే

ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌ అజింక్య రహానే తన ఐపీఎల్‌ కెరీర్‌లో అరుదైన మైలురాయిని తాకాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ సన్‌ రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ అతనికి 200వది.

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026లో భాగంగా మరో పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. బౌలింగ్ ఎంచుకుంది.

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే!: ఇర్ఫాన్ పఠాన్

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే!: ఇర్ఫాన్ పఠాన్

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ ఓటమిపై టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆరంభం మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్‌లతో హీరోగా నిలిచాడు.

ఇరగదీసిన ఇషాన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

ఇరగదీసిన ఇషాన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో పోరులో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ ముందు 202 లక్ష్యాన్ని ఉంచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి