Home » SRH
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఉప్పల్ స్టేడియంలో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 242 పరుగుల స్కోర్ చేసింది. ఢిల్లీకి 243 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్‌కు దిగనుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. గ్యాలరీలో ఉన్న ఒక ఎస్‌ఆర్‌హెచ్ అభిమాని నిమ్మకాయలతో మంత్రాలు చదువుతున్నట్లు ఉన్న వీడియో నెట్టింట అవుతోంది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో చెన్నై జట్టు పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్2026లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. తమ లక్ష్యానికి 30 నుంచి 40 పరుగులు తగ్గినా.. యువ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. యువ పేసర్ల మెరుపులు, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌తో ఎస్ఆర్‌హెచ్ జోరుమీద ఉంది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం వద్ద రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 430 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.