Home » SRH
SRH Team 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ కొత్త సీజన్‌లో వేటకు సిద్ధమవుతోంది. ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు తమ యాంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది.
హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ 18 సీజన్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారు.. ఏ జట్టు బలమెంతో తెలుసుకుందాం.
RCB vs KKR IPL 2025 Live Streaming: ఐపీఎల్ పండుగ వచ్చేసింది. సమ్మర్‌లో ధనాధన్ ఆటతో మరింత హీటెక్కించేందుకు ఆటగాళ్లు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
SRH vs RR: ఐపీఎల్ కప్పు వేటను శనివారం నాడు మొదలుపెట్టనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆరంభ పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
IPL 2025 SRH Timetable: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కప్పు వదిలేలా కనిపించడం లేదు. లాస్ట్ టైమ్ తృటిలో చేజారిన ట్రోఫీని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తోంది.
SRH IPL Tickets Online Booking: ఐపీఎల్ మహా సంగ్రామానికి అంతా రెడీ అయిపోయింది. మరికొన్ని గంటల్లో క్యాష్ రిచ్ లీగ్ పోరాటానికి తెరలేవనుంది. మెగా కప్పు కోసం ప్లేయర్లు బరిలోకి దిగి కొదమసింహాల్లా పోటీపడనున్నారు.
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి దుమ్మురేపాలని చూస్తోంది. గతేడాదిలాగే ఈసారి కూడా ఐపీఎల్‌లో చెలరేగి ఆడాలని అనుకుంటోంది. అందుకు తగ్గ ప్లానింగ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ రెడీ చేస్తోంది.
IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓ గుడ్ న్యూస్. అసలైనోడు వచ్చేస్తున్నాడు. ప్రత్యర్థుల దుమ్ముదులిపే తెలుగోడి రాక ఖాయమైంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
IPL 2025: టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ బంపరాఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ అతడు ఓకే అంటే జాతకమే మారిపోతుందట. మరి.. ఆ ఆఫర్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం...
Sunrisers Eastern Cape: సన్‌రైజర్స్ మరోమారు ఫైనల్స్‌కు చేరుకుంది. కావ్యా పాప జట్టు తగ్గేదలే అంటూ టైటిల్ ఫైట్‌కు క్వాలిఫై అయింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్ మరో కొప్పు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.