• Home » Sports year ender 2022

Sports year ender 2022

శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మంగళవారం జట్టు వివరాలను వెల్లడించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం దక్కింది.

Badminton Semifinals: వెన్నెల, తన్వికి పతకాలు ఖరారు

Badminton Semifinals: వెన్నెల, తన్వికి పతకాలు ఖరారు

తెలుగమ్మాయి వెన్నెల కలగొట్ల, మరో భారత షట్లర్‌ తన్వీ శర్మ ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో..

Year Ender 2022: మెరిసిన మహిళలు.. క్రీడల్లో అద్భుత క్షణాలు!

Year Ender 2022: మెరిసిన మహిళలు.. క్రీడల్లో అద్భుత క్షణాలు!

దేశంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే, అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రికెట్‌లో ఈ ఏడాది భారత్‌కు అంత కలిసి రాకున్నా.. వివిధ క్రీడాంశాల్లో మన మహిళలు మెరిశారు

Year Ender 2022: భారత్‌ను కలవరపెట్టిన ఆరు పరాజయాలు!

Year Ender 2022: భారత్‌ను కలవరపెట్టిన ఆరు పరాజయాలు!

కాలగర్భంలో మరో వత్సరం కలిసిపోతోంది. ఈ ఏడాది కొందరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే, మరికొందరికి మాత్రం తీరని వేదన మిగిల్చింది. ఇంకొందరు మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి