Home » Spiritual
చాలామంది గురుపౌర్ణమి అనగానే అది షిరిడి సాయిబాబా పుట్టినరోజు అని భావిస్తుంటారు. కానీ అది ఆయన గురువుగా అవతరించిన రోజు. మీరంతా నన్ను దేవునిగా అనుకుంటున్నారు, కానీ నేను మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకే వచ్చిన గురువునని సాయిబాబా చెప్పడంతో ఆరోజు మొదలు గురుపౌర్ణమి రోజున సాయిబాబాను పూజించటం ప్రారంభమైంది.
ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. తెలుగు క్యాలెండరులో తొలి ఏకాదశి తర్వాత నుంచి పండుగలు ప్రారంభమవుతాయి.
జూన్ లో వృషభం, సింహం, ధనుస్సు రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆమెనే కాళిగా మారి రక్తబీజులను సంహరించే పని పట్టింది. రక్తబీజుని తల నరికి అతని రక్త బిందునులు నేలను చేరకుండా కింద పళ్ళాన్ని ఉంచింది.
ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది.