• Home » Spiritual

Spiritual

Shiva Puja: శివుడిని ఇలా పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి..!

Shiva Puja: శివుడిని ఇలా పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి..!

Shiva Puja: హిందువులు ఆది దేవుడు శివుడిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. హిందు మత గ్రంధాల ప్రకారం శివయ్యకు అనేక పేర్లు ఉన్నాయి. భోలేనాథ్, ఆదిదేవుడు, బోలాశంకరుడు, గరళకంఠుడు, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. అయితే, ఆ పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శివలింగానికి భక్తులు జలాభిషేకం చేస్తుంటారు.

Zodiac Signs: సూపర్ న్యూస్.. ఈ 5 రాశుల వారికి వారం అంతా అదృష్టమే..!

Zodiac Signs: సూపర్ న్యూస్.. ఈ 5 రాశుల వారికి వారం అంతా అదృష్టమే..!

July Horoscope: జులై 1వ తేదీ నుంచి కొత్త వారం ప్రారంభం అవుతుంది. ఈ కొత్త వారంలో కొన్ని రాశుల(Zodiac Signs) వారికి అంతా శుభప్రదంగానే ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారికి ఈ వారం మొత్తం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుందట. వృత్తి, వ్యాపారం, చదువులు, ప్రేమ సంబంధాలు, వివాహ బంధాల విషయంలో..

Zodiac Sign: ఈ 5 రాశుల వారికి ఇది లక్కీ టైమ్.. పట్టిందల్లా బంగారమే ఇక..!

Zodiac Sign: ఈ 5 రాశుల వారికి ఇది లక్కీ టైమ్.. పట్టిందల్లా బంగారమే ఇక..!

Surya Gochar 2024: సూర్యుడు నెలకు ఒక రాశి మారుతాడు. జూన్ నెలలో సూర్య సంచారం జరగనుంది. జూన్ 15వ తేదీన సూర్యుడి స్థానచలనం జరుగుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15న ఉదయం 4:27 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. సంవత్సరం తరువాత సూర్యుడు మళ్లీ మిథునరాశిలోకి వస్తున్నాడు.

Hyderabad: శేరిలింగంపల్లిలో అద్భుతం.. పాలు తాగుతున్న అమ్మవారు..

Hyderabad: శేరిలింగంపల్లిలో అద్భుతం.. పాలు తాగుతున్న అమ్మవారు..

నగరం శివారులోని శేరిలింగంపల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. భక్తులు ప్రసాదంగా సమర్పించిన పాలను అమ్మవారు తాగుతున్నారు. అదరుదైన, అద్భుతమైన ఘట్టాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మావారి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోచమ్మతల్లి దేవత భక్తులు ..

Chanakya Niti: భార్య ఈ 5 పనులు చేస్తే భర్తతో సంబంధం చెడిపోవడం ఖాయం..!

Chanakya Niti: భార్య ఈ 5 పనులు చేస్తే భర్తతో సంబంధం చెడిపోవడం ఖాయం..!

Chanakya Niti: జీవితంలో భార్యాభర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉంటుందో.. పెళ్లయిన తొలినాళ్లలో అది అంత సున్నితంగా ఉంటుంది. వివాహ సమయంలో ప్రమాణం చేసేటప్పుడు వధు వరులు ఏడు ప్రమాణాలు చేస్తారు. సుఖం, దుఃఖంలో ఒకరినొకరు తోడుగా ఉంటామని హామీ ఇస్తారు. కానీ నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం..

Buddha Purnima 2024: బుద్ధ పూర్ణిమ నాడు ఈ వస్తువులను దానం చేయండి.. ఇంట్లో ఆనందం, శాంతి కలుగుతుంది!

Buddha Purnima 2024: బుద్ధ పూర్ణిమ నాడు ఈ వస్తువులను దానం చేయండి.. ఇంట్లో ఆనందం, శాంతి కలుగుతుంది!

Buddha Purnima 2024: బుద్ధ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, బుద్ధ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. బుద్ధుని జన్మ, జ్ఞానోదయం, మహాపరినిర్వాణానికి సంబంధించిన త్రివేణి స్మరణ పవిత్ర పండుగ. ఈ సంవత్సరం 2024లో బుద్ధ పూర్ణిమ గురువారం, మే 23న వస్తుంది. ఈ రోజు కూడా వైశాఖ మాసం పౌర్ణమి రోజు, ఇది చాలా పవిత్రమైన రోజు.

Horoscope Today: ఈ రాశి వారికి నేడు ఆర్థికంగా అనుకూల పరిస్థితులు..

Horoscope Today: ఈ రాశి వారికి నేడు ఆర్థికంగా అనుకూల పరిస్థితులు..

నేడు ( 10-4-2024 - బుధవారం) ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్‌ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్‌ఫండ్‌లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు....

Holi 2024: హోలీకి ముందు మీఇంట్లో ఉన్న ఈ వస్తువులు తీసిపడేయండి.. సమస్యలన్నీ పోతాయ్..!

Holi 2024: హోలీకి ముందు మీఇంట్లో ఉన్న ఈ వస్తువులు తీసిపడేయండి.. సమస్యలన్నీ పోతాయ్..!

Holi 2024: హోలీ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహాంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ(Holi Festival) పండుగ వస్తోంది. హోలీ వేళ కొన్ని వాస్తు(Vastu Tips) పరమైన పరిహారాలు పాటిస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని వాస్తు పండితులు(Vastu Experts) చెబుతున్నారు.

Astro Tips: ఏ వారంలో ఏది దానం చేస్తే మేలు జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి..

Astro Tips: ఏ వారంలో ఏది దానం చేస్తే మేలు జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి..

Astro Tips: దానధర్మాలు చేసే సంప్రదాయం హిందూ మతంలో చాలా పురాతనకాలం నుంచి వస్తోంది. దానం చేయడం పుణ్య కార్యంగా భావిస్తారు ప్రజలు. అందుకే.. తమకు తోచింది దానం చేస్తుంటారు. అయితే, ఏ రోజున ఏం దానం చేస్తే మేలు జరుగుతుందో.. ఆ వివరాలను కూడా పలు మత గ్రంధాలలో పేర్కొనడం జరిగింది. మరి ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

Sravana Masam: ఇక శ్రావణ సందడి.. ఈ నెలలో ఆ రెండు రోజుల్లో భారీగా శుభ కార్యాలు..

Sravana Masam: ఇక శ్రావణ సందడి.. ఈ నెలలో ఆ రెండు రోజుల్లో భారీగా శుభ కార్యాలు..

దాదాపు 70 రోజులు తరువాత మంగళ వాయిద్యాల హడావుడి ప్రారంభం కానుంది. 18 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. దీంతో శుభ కార్యక్రమాలు కూడా జోరందుకోనున్నాయి. జూన్‌ 10వ తేదీతో శుభకార్యాల హడావుడి ఆగిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి