• Home » Special Day

Special Day

శ్రావణమాసంలో రుద్రాభిషేకం.. ఏ రోజు మంచిదంటే.?

శ్రావణమాసంలో రుద్రాభిషేకం.. ఏ రోజు మంచిదంటే.?

మరో వారం రోజుల్లో ఆషాఢం మాసం ముగిసిపోయి శ్రావణమాసం రానుంది. ఈ మాసంలో రుద్రాభిషేకానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మరి ఏయే రోజులు ఈ అభిషేకానికి అనుకూలం? ఏ రోజున ఈ పూజ నిర్వహిస్తే ఎలాంటి ఫలితం పొందవచ్చనే విషయాలను తెలుసుకుందాం.

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

ఆకాశమే హద్దుగా కలలు కంటున్న ఓ చిన్నారి.. దానిని యూనిఫామ్‌ రూపంలో మోస్తూ ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. పైలట్‌ వేషధారణలో కనిపించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. భవిష్యత్తులో ఎలాగైనా పైలట్‌ కావాలన్న ఆ చిన్నారి ఆశయం.. నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

చీరకట్టు విన్యాసాలకు ‘సిల్వర్‌ బటన్‌’

చీరకట్టు విన్యాసాలకు ‘సిల్వర్‌ బటన్‌’

బార్‌టెండర్‌ ఉద్యోగానికి జెండర్‌తో పని లేదని నిరూపించి, తన వెరైటీ విన్యాసాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశారు కవితా మేదర్‌. చీరకట్టులో ఆ ‘రికార్డు’ వీడియోలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే యూట్యూబ్‌ నుంచి ‘సిల్వర్‌ బటన్‌’ను సాధించిన ఏకైక మహిళా బార్‌టెండర్‌ విశేషాలే ఇవి...

Special Buses: దసరాకు ప్రత్యేక బస్సులు.. ఎన్నంటే..

Special Buses: దసరాకు ప్రత్యేక బస్సులు.. ఎన్నంటే..

బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తో పాటు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల నుంచి కూడా నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.

బట్ట బొమ్మలతో బతుకులు మార్చేశారు..

బట్ట బొమ్మలతో బతుకులు మార్చేశారు..

‘ప్లాస్టిక్‌ బొమ్మలు వద్దు.. బట్ట బొమ్మలే ముద్దు..’ అంటున్న ఈ దంపతులు కొత్త ప్రయోగం చేశారు. బొమ్మల తయారీలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హిత బట్ట బొమ్మలను ఉత్పత్తి చేస్తూ.. తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంత గిరిజనుల జీవితాల్లో కొత్త కాంతిని నింపారు... సుహాస్‌, సునీత దంపతులు..

ఇండోనేషియా ఉట్టి!

ఇండోనేషియా ఉట్టి!

శ్రీకృష్ణాష్టమికి ఉట్టి కొట్టే వేడుకలు ఊరూరా జరుగుతాయి. ఇలాంటి ఆటే ఇండోనేషియాలో కూడా కనిపిస్తోంది. అదే ‘పంజత్‌ పినాంగ్‌’. ఆ దేశ సంప్రదాయ క్రీడ ఇది. పోక చెట్ల పై భాగాన్ని కొట్టేసి, జెండా పెడతారు, దాని చుట్టూ చక్రంలాంటిది అమర్చుతారు.

Tennis Iga Swiatek : మట్టి కోట మహారాణి

Tennis Iga Swiatek : మట్టి కోట మహారాణి

రికార్డులు బద్దలు కొట్టడం ఆమెకు కొత్త కాదు. పంథొమ్మిదేళ్ల వయసులోనే ‘రొలాండ్‌ గారోస్‌’ను ముద్దాడింది. దిగ్గజాలు తలపడే గ్రాండ్‌స్లామ్‌ల్లో విజయాలూ తక్కువేం లేవు. నాలుగేళ్లలో ఐదు టైటిళ్లు సాధించింది.

International Friendship Day 2023 : ఈ స్నేహితుల రోజున మీ స్నేహాన్ని ఎలా గుర్తుచేసుకుంటున్నారు..?

International Friendship Day 2023 : ఈ స్నేహితుల రోజున మీ స్నేహాన్ని ఎలా గుర్తుచేసుకుంటున్నారు..?

2011లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.

Ambedkar Jayanti: అంబేడ్కర్ జయంతి నాడు లండన్‌లో భారత్‌కు విజయం..

Ambedkar Jayanti: అంబేడ్కర్ జయంతి నాడు లండన్‌లో భారత్‌కు విజయం..

10, కింగ్ హెన్రీస్ రోడ్‌ను బిఆర్ అంబేద్కర్ కోసం మ్యూజియంగా మార్చడానికి అప్పీల్‌ను అనుమతించారు.

Global Day to End Child Sexual Abuse : కుష్బూనే కాదు.. పాపం ఇలా ఎందరో..!

Global Day to End Child Sexual Abuse : కుష్బూనే కాదు.. పాపం ఇలా ఎందరో..!

ఇలాంటి కారణాలతోనే తమపై జరిగిన లైంగిక వేధింపులను బాల్యం దాటినా కూడా కుటుంబంలో చీలికలు రాకూడదనే ఉద్దేశ్యంతో దాచేవారూ ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి