Home » South Africa
ఆస్ట్రేలియా అసలు స్వరూపం బయటపెట్టాడు సౌతాఫ్రికా సారథి తెంబా బవుమా. గెలుపు కోసం కంగారూలు ఎంతగా దిగజారుతారో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చుకుంది సౌతాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది ప్రొటీస్.
సౌతాఫ్రికా జట్టు తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ట్రోఫీని ఎట్టకేలకు కైవసం చేసుకుంది ప్రొటీస్.
దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ 2025ను గెలుచుకుంది. టైటిల్ గెలుచుకున్నందుకు దక్షిణాఫ్రికా కోట్ల రూపాయలు (WTC Final 2025 Prize Money) అందుకుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ జట్లు కూడా మనీ తీసుకోవడం విశేషం.
ఐసీసీ ఈవెంట్లు అంటే దక్షిణాఫ్రికాకు పెద్దగా కలిసి రావు. సాధారణ సిరీస్‌ల్లో ప్రత్యర్థులను వణికించే సఫారీ జట్టు ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవుతుంటుంది. అయితే చరిత్రకు భిన్నంగా ఈసారి మెరుగైన ప్రదర్శన చేసింది. తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
లార్డ్స్ గ్రౌండ్ సాక్షిగా సౌతాఫ్రికా విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఐడెన్ మార్క్రమ్ సెంచరీతో ఆసీస్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసి తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను 27 ఏళ్ల తర్వాత దక్కించుకుంది.
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతుండటంతో మ్యాచ్ సెషన్ సెషన్‌కూ మారిపోతోంది.
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ పోరులో ఎవరూ ఊహించని విధంగా తొలి రోజే ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. అయితే డే-1 ఆసీస్‌దే పైచేయి అని చెప్పాలి.
నేటి నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ గద కోసం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈసారి ఎవరు టైటిల్ గెలుస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
BCCI: భారత క్రికెట్ బోర్డు క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఐపీఎల్-2025లోని మిగిలిన మ్యాచులను పూర్తి చేయడం బీసీసీఐకి సవాల్‌గా మారింది. అయితే దీన్ని అధిగమించడానికి విదేశీ బోర్డులు మనకు సాయం అందిస్తున్నాయి. ఈ విషయంలో భారత బోర్డు వాళ్లకు బాకీ పడిందనే చెప్పాలి.