• Home » South Africa

South Africa

IND vs SA: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఒకటి అనుకుంటే ఇంకేదో..

IND vs SA: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఒకటి అనుకుంటే ఇంకేదో..

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఫ్యాన్స్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యేలా ఉంది. వాళ్లు ఊహించనిది జరిగేలా ఉంది. వాళ్ల ఆశలు అడియాశలు అవడం ఖాయంగా కనిపిస్తోంది.

IND vs SA: సౌతాఫ్రికాతో సెకండ్ టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి భారత్

IND vs SA: సౌతాఫ్రికాతో సెకండ్ టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి భారత్

తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా సెకండ్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతోంది. మరోమారు ప్రొటీస్‌ను చిత్తు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే సండే ఫైట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Sanju Samson: సంజూ నువ్వు చాలా స్పెషల్.. రికార్డు సెంచరీలపై మాజీల హర్షం

Sanju Samson: సంజూ నువ్వు చాలా స్పెషల్.. రికార్డు సెంచరీలపై మాజీల హర్షం

సంజూ.. టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది..

Sanju Samson: సంజూ శివతాండవం.. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు

Sanju Samson: సంజూ శివతాండవం.. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు

మిగతా బ్యాటర్ల కంటే తాను ఎందుకంత స్పెషల్ అనేది మరోమారు ప్రూవ్ చేశాడు సంజూ శాంసన్. బ్యాటింగ్ అంటే ఇంత ఈజీనా అనిపించేలా థండర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు.

IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20.. భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..

IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20.. భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..

న్యూజిలాండ్ సిరీస్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా మరో సిరీస్‌కు రెడీ అయిపోయింది. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు.. బలమైన సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడనుంది.

Team India: సౌతాఫ్రికాతో టీ20..  టీమిండియాకు కొత్త హెడ్ కోచ్

Team India: సౌతాఫ్రికాతో టీ20.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్

టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో హెడ్ కోచ్ స్థానం కోసం బీసీసీఐ పేరును ప్రతిపాదించింది.

Womens T20 World Cup Final: నేడు మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు.. ఇక్కడే ప్రత్యక్ష ప్రసారం

Womens T20 World Cup Final: నేడు మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు.. ఇక్కడే ప్రత్యక్ష ప్రసారం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ ఆదివారం UAEలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఏ సమయంలో మొదలు కానుంది, లైవ్ ఎక్కడ వీక్షించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Womens T20 World Cup Final: రేపే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే..

Womens T20 World Cup Final: రేపే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే..

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ రేపు (అక్టోబర్ 20న) జరగనుంది. దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో రేపటి మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

ICC Women's T20 World Cup: ఫైనల్ చేరెదెవరు.. న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా..

ICC Women's T20 World Cup: ఫైనల్ చేరెదెవరు.. న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా..

న్యూజిలాండ్ మరోసారి ఫైనల్స్ చేరి కప్ సాధించాలనే పట్టుదలతో ఉండగా.. ఫైనల్స్ చేరి రెండోసారి కప్ సొంతం చేసుకోవాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా..

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..

‘‘కండ బలం కంటే బుద్ధి బలం గొప్పది’’.. అన్న సామెత చందంగా శక్తియుక్తులతో చేయలేని ఎన్నో పనులను.. తెలివితేటలతో సులభంగా చేసెయ్యొచ్చు. ఇందకు నిదర్శంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మనుషుల విషయంలోనే కాకుండా కొన్నిసార్లు జంతువుల విషయంలోనూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి