• Home » South Africa

South Africa

Womens T20 World Cup Final: నేడు మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు.. ఇక్కడే ప్రత్యక్ష ప్రసారం

Womens T20 World Cup Final: నేడు మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు.. ఇక్కడే ప్రత్యక్ష ప్రసారం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ ఆదివారం UAEలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఏ సమయంలో మొదలు కానుంది, లైవ్ ఎక్కడ వీక్షించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Womens T20 World Cup Final: రేపే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే..

Womens T20 World Cup Final: రేపే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే..

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ రేపు (అక్టోబర్ 20న) జరగనుంది. దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో రేపటి మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

ICC Women's T20 World Cup: ఫైనల్ చేరెదెవరు.. న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా..

ICC Women's T20 World Cup: ఫైనల్ చేరెదెవరు.. న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా..

న్యూజిలాండ్ మరోసారి ఫైనల్స్ చేరి కప్ సాధించాలనే పట్టుదలతో ఉండగా.. ఫైనల్స్ చేరి రెండోసారి కప్ సొంతం చేసుకోవాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా..

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..

‘‘కండ బలం కంటే బుద్ధి బలం గొప్పది’’.. అన్న సామెత చందంగా శక్తియుక్తులతో చేయలేని ఎన్నో పనులను.. తెలివితేటలతో సులభంగా చేసెయ్యొచ్చు. ఇందకు నిదర్శంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మనుషుల విషయంలోనే కాకుండా కొన్నిసార్లు జంతువుల విషయంలోనూ..

WHO : ఎంపాక్స్‌కు తొలి టీకా

WHO : ఎంపాక్స్‌కు తొలి టీకా

ఆఫ్రికా ఖండంలో ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తున్న ఎంపాక్స్‌ వ్యాధి నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మొట్టమొదటిసారిగా ఓ టీకాకు అనుమతినిచ్చింది.

TG : దక్షిణాఫ్రికాలో పాఠ్య పుస్తకంగా ‘తెలుగు బడి’!

TG : దక్షిణాఫ్రికాలో పాఠ్య పుస్తకంగా ‘తెలుగు బడి’!

ఖండాంతరాల్లోనూ తెలుగు భాష వెలుగులు విరాజిల్లుతోంది. తన ప్రభను చాటుతోంది. దక్షిణాఫ్రికాలోని ఓ పాఠశాలలో ’తెలుగు బడి’ బాల వాచకాన్ని అక్కడి తెలుగు విద్యార్థుల కోసం పాఠ్యాంశంగా ఎంపిక చేశారు.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. గేదెలను చూసి పారిపోయిన సింహం.. చివరకు..

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. గేదెలను చూసి పారిపోయిన సింహం.. చివరకు..

సింహం అంటేనే ధైర్యానికి ప్రతీకగా చూస్తుంటాం. బతికితే సింహంలా బతకాలని కూడా అంటుంటాం. అయితే అంత గొప్ప సింహానికి కూడా కొన్నిసార్లు గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు...

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

పులులు, సింహాలను చూస్తే కొందరు భయంతో గజాగజా వణికిపోతే.. మరికొందరు వాటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఇంకొందరైతే.. ఏకంగా వాటిని కూడా కంట్రోల్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి..

Accident: మినీ బస్సు, ట్రక్కు ఢీ.. 12 మంది స్కూల్ విద్యార్థులు మృతి

Accident: మినీ బస్సు, ట్రక్కు ఢీ.. 12 మంది స్కూల్ విద్యార్థులు మృతి

ఇటివల అనేక చోట్ల పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలోనే స్కూల్ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న వ్యాన్లు, బస్సుల విషయంలో మాత్రం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వాహనాలు అనేక చోట్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ మినీ బస్సును పికప్ ట్రక్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది(accident). దీంతో అందులో ఉన్న స్కూల్ విద్యార్థుల్లో 12 మంది, డ్రైవర్ కూడా మృత్యువాత చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

Surya Catch Row: సూర్య క్యాచ్ వివాదం.. బుర్రపెట్టి ఆలోచించమంటూ స్ట్రాంగ్ కౌంటర్

Surya Catch Row: సూర్య క్యాచ్ వివాదం.. బుర్రపెట్టి ఆలోచించమంటూ స్ట్రాంగ్ కౌంటర్

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ పట్టిన చారిత్రాత్మక క్యాచ్‌పై ఎంత రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. బౌండరీ రోప్‌ను జరపలేదని క్రీడా నిపుణులు ఎంత వివరిస్తున్నా.. దానిపై విమర్శలు ఆగడం లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి