• Home » Sonu Sood

Sonu Sood

Hyderabad: కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌ వద్ద బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ సందడి..

Hyderabad: కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌ వద్ద బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ సందడి..

ఐటీ కారిడార్‌లో బాలీవుడ్‌ హీరో సోనుసూద్‌(Bollywood hero Sonusood) సందడి చేశారు. మీది మొత్తం వెయ్యి రూపాయలు.. రెండు లివర్లు ఎగస్ర్టా అనే డైలాగ్‌తో సోషల్‌ మీడియాలో స్టార్‌గా మారిన కుమారీ ఆంటీ ఫుడ్‌ కోర్టును శుక్రవారం సోనుసూద్‌ అనుకోకుండా సందర్శించారు.

Sonu Sood: దొంగకు మద్దతు తెలిపిన సోన్ సూద్.. నెటిజన్ల మండిపాటు

Sonu Sood: దొంగకు మద్దతు తెలిపిన సోన్ సూద్.. నెటిజన్ల మండిపాటు

గురుగ్రామ్‌లోని ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్.. బయటే ఉన్న విలువైన నైక్ షూస్‌ని దొంగిలించాడు. ఈ మధ్యే జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

VIRAL video: సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసుల వార్నింగ్...ఎందుకంటే...

VIRAL video: సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసుల వార్నింగ్...ఎందుకంటే...

బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి