Home » Snake
నంద్యాల జిల్లా మహానందిలోని అయ్యన్ననగర్‌లో రెండు పాములు హల్‌చల్ చేశాయి. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.
ఓ వ్యక్తి మంచంపై దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటాడు. గాఢనిద్రలో ఉండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము పాక్కుంటూ మంచం వైపు వస్తుంది. అంతటితో ఆగకుండా నేరుగా..
ఓ వ్యక్తి మంచంపై దుప్పటి కప్పుకొని పడుకుని ఉండగా.. వేకువజాము కింగ్ కోబ్రా మంచం పైకి ఎక్కేస్తుంది.
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పాము (Snake enters wine shop) వైన్ షాపులోకి దూరేసింది. లోపలికి వెళ్లిన పాము.. మందు బాటిళ్ల పక్కనే ఉన్న సీసీ కెమెరాను చుట్టేసుకుని ఉంది.
మండలంలోని మద్దిరేవుల పంచాయతీలోని రెడ్డివారిపల్లెకు చెందిన వీరబల్లి వెంకట్రమణ (44) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
ఎలా పడ్డాయో ఏమో తెలీదు గానీ.. కొండ చిలువ, పాము, మానిటర్ బల్లులు బావిలో ఉండగా.. మూడు కుక్కలు అందులో పడిపోయాయి. ఈ క్రమంలో కుక్కలు ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూ గందరగోళం సృష్టించాయి.
King Cobra: ఇండోనేషియాకు చెందిన సహబత్ అలామ్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ కోడె నాగును అందంగా మార్చేశాడు. దాని తలకు చేత్తో అల్లిన టోపీ తగిలించటంతో అది చిన్న పాపలాగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అయింది.
పామును చూడగానే కొందరు యువకులకు ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. నాగిని పాటకు పాములు డాన్స్ చేయడం నిజమా, కాదా అనే విషయం తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. దీంతో పాము ముందు ఫోన్‌లో నాగిని పాట ప్లే చేశారు. చివరకు ఏం జరిగిందో చూడండి..
వింత వింత రెసిపీలతో వంట చేసే వారిని నిత్యం చూస్తుంటాం. అలాగే కలలో కూడా ఊహించని కాంబినేషన్లతో విచిత్ర వంటలు చేసే వారిని కూడా చూస్తుంటాం. అయితే తాాజాగా, ఓ మహిళ తయారు చేసిన వింత సూప్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ సూప్ తాగాలాంటే.. గట్స్ ఉండాలేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
కొన్ని కుక్కల సమూహానికి ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా అన్ని కుక్కలూ కలిసి చెలరేగిపోయాయి. కోబ్రాను చుట్టుముట్టిన కుక్కలు ఒకదాని తర్వాత ఒకటిగా దానిపై దాడికి దిగాయి. చివరికి ఏం జరిగిందో చూడండి..