• Home » sleeping

sleeping

Sleep Position: నిద్రపోయే భంగిమకు, ఆరోగ్యానికి లింకేంటి.. ఏ వైపు తిరిగి పడుకుంటే ఏమవుతుంది..

Sleep Position: నిద్రపోయే భంగిమకు, ఆరోగ్యానికి లింకేంటి.. ఏ వైపు తిరిగి పడుకుంటే ఏమవుతుంది..

Best Sleep Position For Health: ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యమో.. ఏ భంగిమలో పడుకుని నిద్రిస్తున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మీరు గనక తప్పుడు భంగిమలో నిద్రించే అలవాటు ఉంటే హెల్త్ కోసం ఎంత కేర్ తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అందుకే ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసుకోండి.

Sleeping Tips: రాత్రి క్షణాల్లోనే గాఢనిద్ర పట్టాలంటే.. ఇలా చేయండి..

Sleeping Tips: రాత్రి క్షణాల్లోనే గాఢనిద్ర పట్టాలంటే.. ఇలా చేయండి..

Best Tips to Fall Asleep: రాత్రుళ్లు ఎంత ప్రయత్నించినా కునుకు తీయడం కలగానే మారిందా.. ఎంతోసేపటికి గాని నిద్ర రావడం లేదా.. బాధపడకండి. ఇలా చేశారంటే పడుకున్న కొద్ది క్షణాల్లోనే హాయిగా నిద్ర పట్టేస్తుంది.

World Sleep Day: నిద్ర లేమితో గుండె జబ్బులు!

World Sleep Day: నిద్ర లేమితో గుండె జబ్బులు!

మనిషికి నిద్ర అనేది అత్యవసరం. కంటి నిండా నిద్ర పోతే కలిగే మేలు ఎంతో.. కలత నిద్రతో జరిగే కీడూ అంతే! చాలామంది నిద్రాహారాలు మానేసి కష్టపడతున్నామని చెబుతుంటారు.

Sleep At Work : పని చేసే సమయంలో నిద్రొస్తోందా.. పగటిపూట నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..

Sleep At Work : పని చేసే సమయంలో నిద్రొస్తోందా.. పగటిపూట నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..

Feeling Sleepy At Work : పగటిపూట విపరీతమైన నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది చాలామందికి. మీరు ఇంట్లో ఉంటే ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, ఆఫీసు పనిలో ఉన్నప్పుడు నిద్ర, అలసట వేధిస్తుంటే వర్క్‌పై దృష్టిపెట్టలేక పనులకు ఆటంకం కలుగుతుంది. ఇలా తరచూ జరుగుతుంటే అందుకు తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. పగటి పూట నిద్ర రాకుండా ఉండేందుకు..

బెడ్డింగ్‌... భేషుగ్గా...

బెడ్డింగ్‌... భేషుగ్గా...

కచ్చితంగా వారానికోసారి బెడ్‌షీట్స్‌ను ఉతకాల్సిందే. బెడ్‌ మీదనే కూర్చుని ఆహారం తినటం, మన చర్మం మీద ఉండే మృతకణాలు, బయట తిరిగి అదే కాళ్లతో పిల్లలు బెడ్‌ మీద ఆడుకోవటం వల్ల బెడ్‌షీట్స్‌ త్వరగా మాసిపోతాయి. వాటిపై కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది.

Experts : పండుగ రోజూ నిద్రపోవాలి

Experts : పండుగ రోజూ నిద్రపోవాలి

పండుగలు వచ్చాయంటే బంధువులు, స్నేహితులు వస్తారు. సరదాగా బయటకు వెళ్తారు. వీటన్నింటి వల్ల ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి.

Phone Settings: ముఖ్యమైన కాల్స్ మాత్రమే వినపడాలంటే.. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి

Phone Settings: ముఖ్యమైన కాల్స్ మాత్రమే వినపడాలంటే.. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి

మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువగా సతాయించేది ఫోనే. నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్ రూపంలో నిద్రకు ఆటంకం అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లలో "డోంట్ డిస్టర్బ్" (DND) మోడ్‌ను యాక్టివేట్ చేస్తే, అది ముఖ్యమైన కాల్‌లు, సందేశాలను బ్లాక్ చేయవచ్చు.

Sleep Health : సరైన నిద్ర లేకపోతే, నిద్రమాత్రల జోలికిపోకుండా ఇలా చేయండి..!

Sleep Health : సరైన నిద్ర లేకపోతే, నిద్రమాత్రల జోలికిపోకుండా ఇలా చేయండి..!

ప్రశాంతమైన నిద్ర రోజును ఉత్సాహంగా మారుస్తుంది. రాత్రి నిద్రపోవడం కష్టంగా మారడం, తరచుగా నిద్ర నుంచి మేల్కొవడం నిద్రపోవడాన్ని కష్టంగా మారుస్తుంది. నిద్ర గురించి నిద్రమాత్రలు వాడుతుంటారు. నిద్ర సరిగా పట్టకపోవడం అనేది చిన్న సమస్య కాదు. బలవంతంగా నిద్రపోవడం మరిన్ని ఆరోగ్య సమస్యలను తెస్తుంది.

Navya : చిట్టి చిట్కాలు

Navya : చిట్టి చిట్కాలు

ఒత్తిడి వేధిస్తుంటే, యాలకులు నమలడం లేదా వాటితో టీ తయారుచేసుకుని తాగడం చేయాలి. ఇలా చేస్తే, మెదడులోని హార్మోన్ల విడుదల సమమై ఒత్తిడి అదుపులోకొస్తుంది.

Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

పడకగది చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సరైన నిద్రపడుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి