Home » Skill Development Case
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case ) తీర్పులో సుప్రీంకోర్టు ( Supreme Court ) ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఓ కాపీని విడుదల చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వైసీపీ(YSRCP) వక్రభాష్యం పలుకుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(Kanakamedala Ravindra Kumar) అన్నారు.
ప.గో.జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) స్కిల్ డెవలపెమెంట్ కేసు ( Skill Development Case ) లో సుప్రీం కోర్టు ( Supreme Court ) 16వ తేదీన తీర్పు ఇవ్వనున్నది.
Andhrapradesh: స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
Chandrababu Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( skill development Case )లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏ 13గా ఉన్న చంద్రకాంత్‌ను సీఐడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అప్రూవర్‌గా మారుతున్నట్టు చంద్రకాంత్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. జనవరి 5వ తేదీన చంద్రకాంత్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ కోర్టు రికార్డు చేయనున్నది.
Andhrapradesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.