• Home » Singareni

Singareni

Singareni: సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా..

Singareni: సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా..

Singareni Employees: సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా దసరా బోనస్ ప్రకటించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంయుక్తంగా..

Flood Relief: వరద బాధితులకు ఉద్యోగుల ఒక రోజు వేతనం

Flood Relief: వరద బాధితులకు ఉద్యోగుల ఒక రోజు వేతనం

వరద బాధితుల సహాయార్థం ఉద్యోగుల ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వం మినహాయించింది.

Singareni: సింగరేణిలో జనరల్‌ మజ్దూర్లుగా బదిలీ వర్కర్లు

Singareni: సింగరేణిలో జనరల్‌ మజ్దూర్లుగా బదిలీ వర్కర్లు

సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్‌ విధానంలో నియమితులైన 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.

Bhupalpalli: ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చింది

Bhupalpalli: ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చింది

ఆస్తి కోసం ఓ కుమార్తె తండ్రినే పొట్టనపెట్టుకుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్క్స్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Bhatti Vikramarka: లిథియం నిల్వల వెలికితీతపై దృష్టి పెట్టాలి

Bhatti Vikramarka: లిథియం నిల్వల వెలికితీతపై దృష్టి పెట్టాలి

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్‌ వాహనాలదేనని, ఈ నేపథ్యంలో బ్యాటరీల కోసం వినియోగించే లిథియంతోపాటు ఇతర మూలకాల అన్వేషణ, వెలికితీతపై సింగరేణి దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.

Hyderabad : గనుల వేలంపై వీడని చిక్కుముడి

Hyderabad : గనుల వేలంపై వీడని చిక్కుముడి

మేజర్‌ మినరల్స్‌కు సంబంధించిన గనుల వేలంపై పీడముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరేళ్లుగా ఎలాంటి స్పందనా లేదు. ఏదైనా మేజర్‌ మినరల్‌కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది.

Kothagudem: కాలం చెల్లిన టవర్ల కూల్చివేత.. అరుదైన ఘట్టం ఆవిష్కృతం

Kothagudem: కాలం చెల్లిన టవర్ల కూల్చివేత.. అరుదైన ఘట్టం ఆవిష్కృతం

దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను సోమవారం కూల్చివేశారు.

Kishan Reddy: నామమాత్రంగా మాఫీ..

Kishan Reddy: నామమాత్రంగా మాఫీ..

ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారు? రైతుల వారీగా విడుదల చేసిన నిధులెన్ని? మొదటి, రెండో దశల్లో రుణమాఫీ పొందిన రైతుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్‌ సర్కార్‌.. ఇప్పుడు దశలవారీగా అంటూ మాట మార్చిందని, అది కూడా నామమాత్రంగానే అమలు చేస్తోందని ఆరోపించారు.

Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరణ అంశంపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరణ అంశంపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనేదీ కేంద్రప్రభుత్వానికి లేదని పార్లమెంటు వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. 24 జూలై నాడు పార్లమెంటు వేదికగా ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మౌఖికంగా సమాధానం ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి