• Home » Siddipet

Siddipet

Siddipet: చిన్నారుల కోసం ‘సత్యసాయి సంజీవని’

Siddipet: చిన్నారుల కోసం ‘సత్యసాయి సంజీవని’

గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలందించేందుకు సత్యసాయి సేవా సంస్థ సిద్దిపేట జిల్లా కొండపాకలో ఏర్పాటు చేసిన సత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ హార్ట్‌ కేర్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ ప్రారంభమైంది.

Harish Rao: ప్రైవేట్ ఉపాధ్యాయులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు..తీవ్రంగా ఖండించిన హరీష్‌రావు

Harish Rao: ప్రైవేట్ ఉపాధ్యాయులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు..తీవ్రంగా ఖండించిన హరీష్‌రావు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వేషన్ హల్లో జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు (శనివారం) గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవం జరిగింది.

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ శాస్త్రవేత్తలను క్యాబ్ డ్రైవర్లుగా మార్చింది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ శాస్త్రవేత్తలను క్యాబ్ డ్రైవర్లుగా మార్చింది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

బయోడైవర్సిటీ(Biodiversity) ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) డిమాండ్ చేశారు.

Mallannasagar Project: మల్లన్నసాగర్‌.. భూకంప జోన్‌లో!

Mallannasagar Project: మల్లన్నసాగర్‌.. భూకంప జోన్‌లో!

ఎలాంటి పరిశోధనలు, అధ్యయనాలు చేయకుండానే భూకంప జోన్‌లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించారంటూ ప్రచురితమైన కథనాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.

Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌ భూముల విలువ డబుల్‌!

Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌ భూముల విలువ డబుల్‌!

రీజనల్‌ రింగ్‌ రోడ్డులో భాగంగా దక్షిణ భాగంలో భూములను కోల్పోతున్న అన్నదాతలకు కొంతలో కొంత ఊరట!

BRS: వరద బాధితులకు బీఆర్‌ఎస్ భారీ విరాళం... ఒక నెల జీతం మొత్తం..

BRS: వరద బాధితులకు బీఆర్‌ఎస్ భారీ విరాళం... ఒక నెల జీతం మొత్తం..

Telangana: రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యవసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందజేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.

Siddipet: మల్లన్నసాగర్‌లోకి కొనసాగుతున్న ఎత్తిపోతలు

Siddipet: మల్లన్నసాగర్‌లోకి కొనసాగుతున్న ఎత్తిపోతలు

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామ శివారులోని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.

Dengue Fever: డెంగీతో ఇద్దరి మృతి..

Dengue Fever: డెంగీతో ఇద్దరి మృతి..

డెంగీతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు మహిళ కాగా, మరొకరు ఐదో తరగతి విద్యార్థి.

Siddipet: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులివ్వండి

Siddipet: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులివ్వండి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల కాలం చెల్లిపోకముందే వాటిని లబ్ధిదారులకు అందజేయాలని సిద్దిపేట నియోజకవర్గ రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Harish Rao : గిరిజనబిడ్డలు విద్యకు దూరం కావడమా?

Harish Rao : గిరిజనబిడ్డలు విద్యకు దూరం కావడమా?

ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి