Home » Siddipet
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.
ఈ రోజుల్లో సైబర్ నేరాలు ప్రధాన సమస్యగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు మరింత అవగాహన అవసరమన్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్ గూడెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మనోజ్.. చేర్యాల మండల కేంద్రంలోని వికాస్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
చేపపిల్లల పంపిణీ పేరిట బీఆర్‌ఎస్ పాలనలో మంత్రులుగా పనిచేసిన తలసాని, హరీశ్‌రావు మత్స్యశాఖలో కోట్లాది నిధులు కొట్టేశారని రాష్ట్ర ఫిషర్మన్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టు సాయికుమార్ ఆరోపించారు.
కశ్మీర్ లాంటి చల్లని వాతావరణంలో మాత్రమే సాగయ్యే కుంకుమ పువ్వు పంటను డీఎక్స్‌ఎన్ కంపెనీ ఏరోఫోనిక్స్ టెక్నాలజీ సాయంతో సిద్దిపేటలో సాగు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
సిద్దిపేట జిల్లా త్రిగుళ్ల గ్రామానికి చెందిన వేద విద్వన్మణి, బ్రహ్మశ్రీ త్రిగుళ్ల ప్రభాకర శర్మ (84) కన్నుమూశారు.
సిద్దిపేట నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తిగా చేయగా.. రెండో కుమార్తె ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతోంది. మరో ఇద్దరు పిల్లలు సైతం తాజాగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఔరా అనిపిస్తున్నారు.
ప్రస్తుతమున్న పోటీ పరిస్థితుల్లో ఎవరైనా విద్యార్థి ఎంబీబీఎస్ సాధించడమంటే పెద్ద విషయమే.
కవులు, రచయితలు సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన సమయం వచ్చిందని, సాహితీవేత్తలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రముఖ సాహితీవేత్త, ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోనని, సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుబందు కేసీఆర్ హయంలో నాట్లకు అందిస్తే, ఈ ప్రభుత్వం పంట కోతకు వచ్చినా రైతుబందు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో దొంగరాత్రి కరెంట్ ఇస్తుంటే.. కేసీఆర్ కడుపు నిండా కరెంట్ ఇచ్చారని అన్నారు.