• Home » Shoaib Akhtar

Shoaib Akhtar

team India: భారతేమీ తీస్‌మార్ ఖాన్ జట్టు కాదు.. ఇంటికొచ్చేస్తుంది

team India: భారతేమీ తీస్‌మార్ ఖాన్ జట్టు కాదు.. ఇంటికొచ్చేస్తుంది

జింబాబ్వే చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ విమర్శించిన మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్.. అంతటితో ఆగకుండా చక్కటి ప్రదర్శన చేస్తున్న భారత్‌ జట్టుపైనా అతి అంచనా వేశాడు. వరల్డ్ కప్ నుంచి భారత్ వచ్చేవారమే ఇంటికి తిరిగొస్తుందని అన్నాడు

బాబర్ చేతకాని కెప్టెన్‌.. వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్: షోయబ్ అక్తర్ ఫైర్..

బాబర్ చేతకాని కెప్టెన్‌.. వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్: షోయబ్ అక్తర్ ఫైర్..

టీ20 వరల్డ్ 2022లో (t20 World cup) జింబాబ్వేపై (Zimbabwe) మ్యాచ్‌లో తడబడి ఓటమిపాలైన పాకిస్తాన్ (Pakistan) ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. టీమిండియాపై (team India) ఓటమిని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా మరచిపోక ముందే జింబాబ్వే చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి