• Home » Shiv Sena

Shiv Sena

Aditya Thackeray: ఆదిత్య థాకరే యువసేన క్లీన్ స్వీప్.. మాతోశ్రీలో సంబరాలు

Aditya Thackeray: ఆదిత్య థాకరే యువసేన క్లీన్ స్వీప్.. మాతోశ్రీలో సంబరాలు

ముంబై యూనివర్శిటీ సెనేట్ ఎన్నికల్లో అన్ని సీట్లు శివసేన (యూబీటీ) యువజన విభాగం గెలుచుకోవడంపై ఆదిత్య థాకరే సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీ సహా అందరూ చిత్తుగా ఓడిపాయారని, మాతోశ్రీలో సంబరాలు మిన్నంటుతున్నాయని చెప్పారు.

Sanjay Gaikwad : రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా

Sanjay Gaikwad : రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Maharashtra Assembly elections 2024:  ఎంవీఏ కూటమిలో గొడవలు..? కారణమిదేనా..!!

Maharashtra Assembly elections 2024: ఎంవీఏ కూటమిలో గొడవలు..? కారణమిదేనా..!!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధికారం చేపట్టేందుకు అధికార, విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరితోపాటు రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. ఆ క్రమంలో విపక్ష మహావికాస్ అఘాడి కూటమిలో కుమ్ములాటలు ప్రారంభమయ్యేలా ఉన్నాయి.

Sandeep Thapar: సందీప్ థాపర్‌పై కత్తులతో దాడి చేయడానికి కారణం ఇదేనా? ఆ ముగ్గురు ఎవరు?

Sandeep Thapar: సందీప్ థాపర్‌పై కత్తులతో దాడి చేయడానికి కారణం ఇదేనా? ఆ ముగ్గురు ఎవరు?

పంజాబ్‌లోని లుధియానాలో శివసేన లీడర్ సందీప్ థాపర్‌పై జరిగిన కత్తి దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖలిస్తాన్ వ్యతిరేకి అయిన ఆయనపై నిహాంగ్ సిక్కులు...

Punjab: శివసేన నేతపై పట్టపగలే కత్తులతో దాడి..పరిస్థితి విషమం

Punjab: శివసేన నేతపై పట్టపగలే కత్తులతో దాడి..పరిస్థితి విషమం

పంజాబ్ శివసేన నేత సందీప్ థాపర్‌ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉంటే లూథియానా ప్రభుత్వాసుపత్రి వెలుపల శుక్రవారం మధ్యాహ్నం ఈ దాడి ఘటన చోటుచేసుకుంది.

Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్

Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్

మోదీ ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవి.. ఏ పార్టీ వారిని వరించనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Sanjay Raut: 'రాహుల్ అంగీకరిస్తే'.. ప్రధాని పదవిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

Sanjay Raut: 'రాహుల్ అంగీకరిస్తే'.. ప్రధాని పదవిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంపై ఒకప్పుడు కాంగ్రెస్ నేతలతోపాటు, ఇండియా కూటమి(INDIA Alliance) నేతలకు ఓ సందేహం ఉండేది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఆ సందేహం తీరిపోయింది.

Hyderabad: మాధవీలతకు శివసేన మద్దతు..

Hyderabad: మాధవీలతకు శివసేన మద్దతు..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత ఏక్‌నాథ్‌ షిండే పిలుపు మేరకు హైదరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్ధి మాధవీలత(Madhavilatha)కు సంపూర్ణ మద్దతు శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించింది.

Helicopter: ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన హెలికాప్టర్.. కీలక నేతకు..

Helicopter: ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన హెలికాప్టర్.. కీలక నేతకు..

మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ శుక్రవారం కుప్పకూలింది. శివసేనకు చెందిన కీలక నేతను పికప్ చేసుకునేందుకు హెలికాప్టర్ వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన నేత సుష్మా అంధారే(Sushma Andhare)ను తీసుకెళ్లేందుకు బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ల్యాండింగ్‌లో ఉండగానే అకస్మాత్తుగా కూలిపోయింది.

PM Narendra Modi: ఎన్నికల కోడ్‌ని ప్రధాని మోదీ ఉల్లంఘించారు.. బీజేపీ నుంచి ఆ డబ్బులు వసూలు చేయండి

PM Narendra Modi: ఎన్నికల కోడ్‌ని ప్రధాని మోదీ ఉల్లంఘించారు.. బీజేపీ నుంచి ఆ డబ్బులు వసూలు చేయండి

లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన కార్యాలయాన్ని ఉపయోగించి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి