• Home » Shamshabad

Shamshabad

Leopard: హైదరాబాదీలూ హై అలర్ట్.. నగరంలోకి ప్రవేశించిన చిరుత

Leopard: హైదరాబాదీలూ హై అలర్ట్.. నగరంలోకి ప్రవేశించిన చిరుత

శంషాబాద్ ప్రాంతంలో ఓ చిరుత(Leopard) కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ఆందోళన కలిగిస్తోంది. చిరుత రింగ్ రోడ్డులోపలికి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది.

 Congress: నేడు హైదరాబాద్‌కు రానున్న కేసీ వేణుగోపాల్

Congress: నేడు హైదరాబాద్‌కు రానున్న కేసీ వేణుగోపాల్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌లోని నోవోటెల్ హోటల్లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రులు, పార్టీ కీలక నేతలు హాజరుకానున్నారు.

Hyderabad: శంషాబాద్‌ పరిధిలో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఏంటంటే...

Hyderabad: శంషాబాద్‌ పరిధిలో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఏంటంటే...

కన్హా శాంతివనం సందర్శనకు నేడు భారత ఉప రాష్ట్రపతి రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని నందిగామ పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌(Joel Davis) తెలిపారు.

Hyderabad: ఫిబ్రవరిలో 13.61 కిలోల బంగారం పట్టివేత.. రూ.6.03కోట్ల విలువైన పుత్తడి స్వాధీనం

Hyderabad: ఫిబ్రవరిలో 13.61 కిలోల బంగారం పట్టివేత.. రూ.6.03కోట్ల విలువైన పుత్తడి స్వాధీనం

అక్రమంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన 13.61కిలోల బంగారం ఫిబ్రవరి నెలలో పట్టుబడిందని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Shamshabad Airport: వామ్మో ఎంత బంగారమో...!

Shamshabad Airport: వామ్మో ఎంత బంగారమో...!

Telangana: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత షరా మామూలైపోయింది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు యత్నిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతూనే ఉంది.

TS News: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కుప్పకూలిన హోండా షోరూం భవనం..

TS News: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కుప్పకూలిన హోండా షోరూం భవనం..

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హోండా షోరూం భవనం కుప్పకూలింది. కొత్త వాహనాలపై భవనం కుప్పకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ‘బెస్ట్‌’ అవార్డు

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ‘బెస్ట్‌’ అవార్డు

శంషాబాద్‌(Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ అంశాలలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టు అవార్డు వరించింది.

TS News: శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌లో భారీగా విమానాలు రద్దు.. కారణమిదే

TS News: శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌లో భారీగా విమానాలు రద్దు.. కారణమిదే

Telangana: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పలు విమానాలు రద్దు అయ్యాయి. పొగమంచు కారణంగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో దాదాపు 37 విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు.

Shamshabad Airport: హైదరాబాద్ విమానాశ్రయంలో స్మార్ట్ ట్రాలీ.. ప్రెట్టీ కూల్ అంటూ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

Shamshabad Airport: హైదరాబాద్ విమానాశ్రయంలో స్మార్ట్ ట్రాలీ.. ప్రెట్టీ కూల్ అంటూ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(Rajivgandhi International Airport)లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు(Smart Trolley)అందుబాటులోకి వచ్చాయి.

AICC Leaders: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక

AICC Leaders: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి