Home » Senegal
టైటిల్ ఫేవరేట్‌లలో ఒకటైన ఫ్రాన్స్ ఫిఫా ప్రపంచకప్2026ను ఘనంగా ఆరంభించింది. గ్రూప్-ఐలో భాగంగా జరిగిన మ్యా్‌చ్‌లో 3-1 తేడాతో సెనెగల్‌పై ఫ్రాన్స్ విజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సెనగల్ రాజధాని డాకర్ విమానాశ్రయంలో రన్‌వే పై బోయింగ్ 737 విమానం జారింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆ దేశ రవాణా శాఖ మంత్రి తెలిపారు.