Home » Seethakka
‘పేద గిరిజన కుటుంబంలో పుట్టాను.. నా చిన్నతనం నుంచి ఇంట్లో పప్పు ఎక్కువ వండే వారు.. ఆ తర్వాత హాస్టల్లోనూ పప్పే ఎక్కువ వడ్డించేవారు..
సామాజిక న్యాయం జరగాలంటే పేదరికంపై యుద్ధం జరగాలని, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు.
కోచింగ్ కేంద్రాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల భద్రత, ఫీజుల వసూలు వంటి విషయాల్లో ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
మంత్రి డి.అనసూయ(సీతక్క)కు పదే పదే ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై పంజాగుట్ట పోలీస్‌స్టే షన్‌లో కేసు నమోదు అయ్యింది.
ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
Telangana: మేడారంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్‌ఓలతో టెలిఫోన్లలో మంత్రి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. లక్ష చెట్ల వరకు నేలకూలడం పట్ల మంత్రి విస్మయం చెందారు. ఈ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం మంత్రి సీతక్క అధికారులతో కలిసి పర్యటించారు.
Telangana: భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా మహబూబాబాద్ ఆర్‌ఎన్‌బీ గెస్ట్ హౌస్‌లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షాల ప్రభావం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్ని స్థాయిల్లో మహిళలు ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని.. మహిళలను సెక్స్ సింబల్‌గా, వ్యాపార వస్తువుగా చూసే విధానం పోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
వ్యవసాయ రంగంలో సౌర పంపు సెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలని, రైతుల సుస్థిరాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు.