• Home » Secundrabad

Secundrabad

Hyderabad: దక్షిణ మధ్య రైల్వేలో పీసీఓఎంగా పద్మజ

Hyderabad: దక్షిణ మధ్య రైల్వేలో పీసీఓఎంగా పద్మజ

దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)లో ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌(పీసీఓఎం)గా కె.పద్మజ(K.Padmaja) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్‌ రైల్వేస్‌ ట్రాఫిక్‌ సర్వీస్‌ 1991 బ్యాచ్‌కి చెందిన పద్మజ పీసీసీ ఎంగా విధులను నిర్వర్తిస్తూనే పీసీఓఎంగా అదనపు బాధ్యతలను నిర్వహించారు.

Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు

Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు

మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో నడిచే 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల(Express trains)ను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

Secunderabad: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్‌ ఉత్సవ్‌

Secunderabad: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్‌ ఉత్సవ్‌

సికింద్రాబాద్‌ బొల్లారం(Secunderabad Bollaram)లోని రాష్ట్రపతి నిలయంలో ‘ఉద్యాన్‌ ఉత్సవ్‌’ గురువారం ప్రారంభమైనది. ‘ఉద్యాన్‌ ఉత్సవ్‌’ జనవరి 2 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల అభివృద్దికి నిర్వతం కృషి చేయడానకి ఉధ్యాన్‌ ఉత్సవ్‌ను ఏర్పాటు చేశారు.

Special trains: పండుగల నేపథ్యంలో 12 ప్రత్యేకరైళ్లు

Special trains: పండుగల నేపథ్యంలో 12 ప్రత్యేకరైళ్లు

క్రిస్మస్‌, మహాకుంభ మేళా(Christmas, Mahakumbh Mela) పండుగలను పురస్కరించుకొని వివిధ ప్రదేశాలకు 12 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్‌(South Central Railway CPRO Sridhar) తెలిపారు.

Trains: అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే సూచన.. అదేంటంటే..

Trains: అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే సూచన.. అదేంటంటే..

రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్‌లలో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం లాంటివి చేస్తే రైల్వేయాక్ట్‌లోని 67, 154, 164, 165 సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.

Trains: పలు రైళ్లకు నంబర్ల మార్పు.. మార్చి 1 నుంచి అమల్లోకి

Trains: పలు రైళ్లకు నంబర్ల మార్పు.. మార్చి 1 నుంచి అమల్లోకి

సాధారణ నిర్వహణ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న 10 రైళ్ల నంబర్లను మారుస్తున్నట్లు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్‌ఓ) శ్రీధర్‌ తెలిపారు. విశాఖపట్నం-కడప(Visakhapatnam-Kadapa) మార్గంలో 17488/17487 నంబర్లతో నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ కు 18521/18522 నంబర్లను కేటాయించారు.

Trains: కొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. కారణం ఏంటంటే..

Trains: కొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. కారణం ఏంటంటే..

రాఘవాపురం-రామగుండం(Raghavpuram-Ramagundam) మార్గంలో గూడ్సురైలు పట్టాలు తప్పిన కారణంగా దక్షిణమఽధ్య రైల్వే హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించింది. ఆ మార్గంలో నడవాల్సిన కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

Diwali 2024: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొత్త ప్రయోగం

Diwali 2024: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొత్త ప్రయోగం

Telangana: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైలు ఎక్కే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా ఉండేందుకు ఈసారి సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Trains cancelled: ‘దానా’ తుఫాన్‌ ప్రభావంతో 41రైళ్లు రద్దు

Trains cancelled: ‘దానా’ తుఫాన్‌ ప్రభావంతో 41రైళ్లు రద్దు

‘దానా’ తుఫాన్‌ ప్రభావంతో తూర్పుకోస్తా, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలోని వివిధ మార్గాల్లో మొత్తం 41 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నట్టు సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

Breaking: ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ ఛార్జ్, ఇంటర్నెట్ సేవలు బంద్

Breaking: ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ ఛార్జ్, ఇంటర్నెట్ సేవలు బంద్

సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి