• Home » Secunderabad

Secunderabad

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Secunderabad: ఇంగ్లండ్‌ వ్యక్తి.. ముత్తాత తాత సమాధి వెతికించి..

Secunderabad: ఇంగ్లండ్‌ వ్యక్తి.. ముత్తాత తాత సమాధి వెతికించి..

తండ్రి మరణానంతరం ఆయన దగ్గరున్న పూర్వీకుల వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తున్న క్రమంలో తన ముత్తాత తాత సికింద్రాబాద్‌లో చనిపోయినట్లు డికెన్స్‌ గుర్తించారు. ఆయన సమాధిని చూడాలన్న ఆసక్తితో జర్నలిస్టు రవిరెడ్డిని ఆన్‌లైన్‌లో సంప్రదించి..వివరాలన్నీ పంపారు.

Special Trains: తెలుగు రాష్ట్రాల్లో.. ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..

Special Trains: తెలుగు రాష్ట్రాల్లో.. ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తూ.. రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. కాచిగూడ, సికింద్రాబాద్‌, నరసాపురంలకు ఈ రైళ్లను నడపనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

Kachiguda: కాచిగూడ రైల్వేస్టేషన్‌కు 109 ఏళ్లు..

Kachiguda: కాచిగూడ రైల్వేస్టేషన్‌కు 109 ఏళ్లు..

నిత్యం వేలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించి నేటికి 109 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్‌ను 1916లో ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌ వారసత్వ భవనాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి.

Trains: వేసవి సెలవుల్లో 52 వీక్లీ స్పెషల్‌ రైళ్లు

Trains: వేసవి సెలవుల్లో 52 వీక్లీ స్పెషల్‌ రైళ్లు

ప్రస్తుత వేసవి, సెలవుల నేపధ్యంలో 52 వీక్లీ రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోని ఆయా ప్రాంతాలకు వీక్లీ రైళ్లను ఏర్పాటు చేశారు. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 Missing Case: సికింద్రాబాద్‌లో మిస్టరీగా ఒకే కుటుంబంలో ఆరుగురి అదృశ్యం..

Missing Case: సికింద్రాబాద్‌లో మిస్టరీగా ఒకే కుటుంబంలో ఆరుగురి అదృశ్యం..

Missing Case: బోయిన్‌పల్లిలో ఆరుగురు కుటుంబ సభ్యులు కనపడకుండా పోవడం సంచలనంగా మారింది. వీరి మిస్సింగ్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యుల అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారి కోసం వెతుకుతున్నారు.

Secunderabad Railway: 10 రైళ్లకు టెర్మినళ్ల మార్పు

Secunderabad Railway: 10 రైళ్లకు టెర్మినళ్ల మార్పు

ఆయా రైళ్లు సదరు రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఆ రైళ్లు వెళ్లే మార్గాల్లో వాటి స్టాపేజీలు యధాతథంగా ఉంటాయని ఎస్‌సీఆర్‌ సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

Trains: సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

Trains: సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

ప్రయాణికుల రద్దీ కారణంగా సికింద్రాబాద్‌-రామనాథపురం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ నెల 2,9,26,23,30 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుందని వారు తెలిపారు.

Special Trains: కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..

Special Trains: కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..

కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత వేసవి సీజన్ నేపధ్యంలో ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా... ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

కీచకుడు దొరికాడు.. ఎంఎంటీఎస్ రైల్లో  యువతి ఘటనలో నిందితుడు గుర్తింపు

కీచకుడు దొరికాడు.. ఎంఎంటీఎస్ రైల్లో యువతి ఘటనలో నిందితుడు గుర్తింపు

కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. పలు బృందాలుగా ఏర్పడి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి దగ్గరలోని సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి