• Home » Secunderabad

Secunderabad

HYD:  మూడు స్థానాలపై కాంగ్రెస్‌ నజర్‌..

HYD: మూడు స్థానాలపై కాంగ్రెస్‌ నజర్‌..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్‌, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను.. వాటితోపాటు మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అడుగులేస్తోంది.

Danam Nagender: మంగళసూత్రం విలువ మోదీకేం తెలుసు..?

Danam Nagender: మంగళసూత్రం విలువ మోదీకేం తెలుసు..?

ఆడవారు పవిత్రంగా భావించే మంగళసూత్రం విలువ ప్రధాని మోదీకి ఏమి తెలుస్తుందని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) ఎద్దేవా వేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు అమ్ముకోవాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..

Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..

సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ ప్రసాద్‌(CRPF SI Prasad)ను బెదిరించి దోచుకున్న నలుగురు దొంగలను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం రైల్వే పీఎస్‏లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్‌. ఎన్‌. జావేద్‌, రైల్వే పీఎస్‌ సీఐ ఎల్లప్ప, ఆర్‌పీఎఫ్‌ సీఐ గోరఖ్‌నాథ్‌ మల్లు వివరాలు వెల్లడించారు.

Hyderabad: 25నుంచి భారత్‌గౌరవ్‌ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’

Hyderabad: 25నుంచి భారత్‌గౌరవ్‌ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’

పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్‌ గౌరవ్‌ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

Secunderabad-Ramanadhapuram: సికింద్రాబాద్‌-రామనాథపురం రైలు సేవల పొడిగింపు

Secunderabad-Ramanadhapuram: సికింద్రాబాద్‌-రామనాథపురం రైలు సేవల పొడిగింపు

సికింద్రాబాద్‌-రామనాధపురం(Secunderabad-Ramanadhapuram) రైలు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07695 సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైలు ఈ నెల 1,8,15,22,29, జూన్‌ 5,12,19,26 తేదీల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది.

Danam Nagendhar: రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తా..

Danam Nagendhar: రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తా..

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagendhar) తెలిపారు.

Hyderabad: 30 నామినేషన్ల తిరస్కరణ.. హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 11

Hyderabad: 30 నామినేషన్ల తిరస్కరణ.. హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 11

పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలు కారణాలతో రెండు పార్లమెంట్‌ల పరిధిలో 30 నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి సెగ్మెంట్‌(Malkajigiri segment)లో అత్యధికంగా 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

BJP leader: ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు..

BJP leader: ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు..

కంటోన్మెంట్‌ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌(BRS, Congress) పార్టీలకు ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.రామకృష్ణ(J. Ramakrishna) అన్నారు.

Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

బీజేపీకి, జనసేన(BJP- Janasena) పార్టీకి మధ్య దూరం పెరిగిందా అంటే.. అవుననే అంటున్నారు జనసైనికులు.

Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్

Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్

‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’ అని బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి