Home » Science
ఓ పాకిస్థానీ మహిళతో సాన్నిహిత్యం కోరుకున్న డీఆర్‌డీఓ (DRDO) శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ అత్యంత దారుణంగా మన దేశ రహస్యాలను ఆమెకు వెల్లడించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆయనను మే 3న అరెస్ట్ చేసి, జూన్ 30న ఆయనపై ఛార్జిషీటును దాఖలు చేసింది.
అందాల జాబిల్లిపై (Moon) నివాసానికై ఎన్నో దశాబ్ధాలుగా పరిశోధనలు, అలుపెరుగని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ విషయంలో తాజాగా చైనా శాస్త్రవేత్తలు కీలక అన్వేషణకు సిద్ధమయ్యారు.
ఓ అమ్మాయి ఆరిపోయిన కొవ్వొత్తిని వెలిగించిన విధానం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది,
టీచర్ ప్రయోగం చూసిన పిల్లలు నోరెళ్ళబెట్టారు, సంతోషంతో చప్పట్లు కొట్టారు.
విశ్వాంతరాళం నుంచి ఓ భారీ గ్రహశకలం అతి వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది. దాదాపు 160 మీటర్ల వైశాల్యం కలిగిన ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉంది.
ఖగోళంలో సంభవించే ఘట్టాలేవైనా అద్భుతమే.. ఇక అరుదుగా సాక్షాత్కరించే దృశ్యాలైతే అందరికీ ఆసక్తిదాయకమే.. అచ్చంగా ఇలాంటి ఘట్టమే ఒకటి బుధవారం (1, ఫిబ్రవరి 2023) కనులవిందు చేయబోతోంది.