Home » School life
నారా భువనేశ్వరి సోమవారం చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌ను సందర్శించారు.
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశామని ప్రచారం చేసుకున్న వైసీపీ సర్కారు అసలు రంగు బయటపడుతోంది. జగన్ హయాంలో ‘నాడు-నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన ఖర్చుల లెక్కలు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
పదోతరగతి ఎస్‌ఏ(సమ్మేటివ్ అసె్‌సమెంట్) 1 పరీక్షల్లో గణితం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు.
జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ పాఠశాలలను రద్దు చేసే క్రమంలో వాటిని జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా మార్చి ఇంటర్ విద్యను బలోపేతం చేయాలని..
రాష్ట్రంలో స్కూల్ కాంప్లెక్స్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ 5వేలకు ....
అదో ప్రభుత్వ పాఠశాల.. విద్యార్థులు ఎంతమంది అనుకుంటున్నారా?.. ఒకే ఒక్కడు!! మరో పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే!.
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాటు నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి ది ద్దామని ఉపన్యాసాలు హోరెత్తించింది. నాడు-నేడుతో విద్యార్థులకు అన్ని సౌకర్యాల నడుమ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పింది. వైసీపీ ప్రభుత్వం నాటి మాటలు నీటి మూటలేనని అనడా నికి మండలంలోని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నిదర్శనంగా నిలుస్తోంది.
కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్ మండలంలోని రుసేగావ్, సోమూర్ గ్రామాల్లో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.
పిఠాపురం రూరల్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పిఠాపురం మండలం చిత్రాడ మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ తని