• Home » Saudi Arabia

Saudi Arabia

Umrah: ఉమ్రా యాత్రికులకు సౌదీ తీపి కబురు

Umrah: ఉమ్రా యాత్రికులకు సౌదీ తీపి కబురు

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) ఉమ్రా యాత్రికులకు తాజాగా తీపి కబురు చెప్పింది.

Quran Desecration : స్వీడన్‌లో ఖురాన్‌కు అవమానం.. పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన..

Quran Desecration : స్వీడన్‌లో ఖురాన్‌కు అవమానం.. పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన..

ఈద్ అల్-అదా సందర్భంగా స్వీడన్‌లో ఖురాన్‌ను అవమానించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా యవుమ్-ఈ-తకద్దుస్-ఈ-ఖురాన్ నిర్వహించాలని, గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

Saudi Arabia: ఉల్లంఘనదారులపై సౌదీ ఉక్కుపాదం.. వారం రోజుల్లోనే 10వేల మంది అరెస్ట్..!

Saudi Arabia: ఉల్లంఘనదారులపై సౌదీ ఉక్కుపాదం.. వారం రోజుల్లోనే 10వేల మంది అరెస్ట్..!

ఉల్లంఘనదారులపై సౌదీ అరేబియా (Saudi Arabia) ఉక్కుపాదం మోపుతోంది.

Saudi: సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం..!

Saudi: సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం..!

సౌదీలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మరో ఫ్రెండ్‌తో కలిసి వెళ్తుండగా కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం, హసన్ అక్కడికక్కడే మరణించారు. మరో విద్యార్థి అమ్మార్ పరిస్ధితి విషమంగా ఉంది. కాగా.. అమ్మార్, ఇబ్రహీంలు అన్నాదమ్ముళ్లు కావడం గమనార్హం. ఇబ్రహీం గురువారం హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా ఈ ఘోరం జరిగింది.

Saudi Arabia: ఆ వీసాదారులకు సౌదీ అరేబియా తీపి కబురు.. అలా చేస్తే సౌదీలో ఎంట్రీ చాలా ఈజీ..!

Saudi Arabia: ఆ వీసాదారులకు సౌదీ అరేబియా తీపి కబురు.. అలా చేస్తే సౌదీలో ఎంట్రీ చాలా ఈజీ..!

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పింది.

Visit Visa: సౌదీ కొత్త 'విజిట్ వీసా'.. ప్రత్యేకంగా ఎవరి కోసమంటే..

Visit Visa: సౌదీ కొత్త 'విజిట్ వీసా'.. ప్రత్యేకంగా ఎవరి కోసమంటే..

అరబ్ దేశం సౌదీ అరేబియా తాజాగా కొత్త విజిట్ వీసాను (Visit Visa) ప్రకటించింది.

Viral News: ఈ సౌదీ పెద్దాయన 30 ఏళ్లుగా కంటిమీద కునుకు లేదు.. వైద్యులు కూడా ఆయన జబ్బు ఏంటో చెప్పాలేకపోతున్నారు.. కానీ..

Viral News: ఈ సౌదీ పెద్దాయన 30 ఏళ్లుగా కంటిమీద కునుకు లేదు.. వైద్యులు కూడా ఆయన జబ్బు ఏంటో చెప్పాలేకపోతున్నారు.. కానీ..

మాములుగా ఒక రాత్రి సరిగ్గా నిద్రపట్టకపోతేనే ఆ తర్వాతి రోజంతా కూడా ఎలాగో ఉంటది.

Russian Oil : రష్యా నుంచి చౌక చమురు దిగుమతిలో మరో రికార్డు

Russian Oil : రష్యా నుంచి చౌక చమురు దిగుమతిలో మరో రికార్డు

రష్యా నుంచి చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురు కన్నా ఎక్కువగా మే నెలలో దిగుమతి చేసుకుంది.

Saudi Arabia: భారతీయుల విషయంలో సౌదీ సంచలన నిర్ణయం.. ఇకపై మనోళ్లకు ఆ టెస్టు తప్పనిసరి..!

Saudi Arabia: భారతీయుల విషయంలో సౌదీ సంచలన నిర్ణయం.. ఇకపై మనోళ్లకు ఆ టెస్టు తప్పనిసరి..!

అరబ్ దేశం సౌదీ అరేబియా భారతీయ కార్మికుల విషయం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి వెళ్లే మనోళ్లకు వృత్తి పరీక్ష తప్పనిసరి చేసింది.

Idealz: అదృష్టం అంటే ఇతడిదే.. సౌదీలో రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా మారిన భారతీయుడు!

Idealz: అదృష్టం అంటే ఇతడిదే.. సౌదీలో రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా మారిన భారతీయుడు!

సౌదీ అరేబియాలో నివాసం ఉండే భారత ప్రవాసుడు (India expat) రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా మారాడు. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఐడియాలజ్(Idealz) రూపంలో మనోడికి అదృష్టం కలిసొచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి