Home » Sanju Samson
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఇవాళ లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత టీ20 వరల్డ్ కప్ 2026 హీరో సంజు శాంసన్‌పై ప్రశంసలు వర్షం కురిపించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సంజు దూకుడుగా ఆడతాడని వెల్లడించాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్‌లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్‌ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..
ఇటీవల టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడికి తాను మామయ్యలాంటి వాడినని చెప్పుకొచ్చారు.
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సమరం ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్.. ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే అతడు సీఎస్కేకి వైస్ కెప్టెన్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రేడ్ డీల్ ద్వారా జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు పంపి.. సంజు శాంసన్‌ను సీఎస్కే జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సంజు శాంసన్ ఎట్టకేలకు స్పందించాడు.
టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 గెలవడంలో స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీసీసీఐ ప్రపంచ కప్ ఛాంపియన్స్‌కు నమన్ అవార్డ్స్ ప్రదానం చేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సంజు.. జట్టు గెలుపుపై మాట్లాడాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇండియా టుడే కంక్లేవ్‌కు హాజరయ్యారు. తమ ఓపెనింగ్ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.