• Home » Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: శిండే, ఫడ్నవీస్ అయోధ్య టూర్‌పై రౌత్ సెటైర్లు

Sanjay Raut: శిండే, ఫడ్నవీస్ అయోధ్య టూర్‌పై రౌత్ సెటైర్లు

అకాల వర్షాలతో మహారాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ అయోధ్యకు వెళ్లడమేంటని రౌత్ ప్రశ్నించారు.

Sanjay Raut: ఆ రెండు రాష్ట్రాల్లో అల్లర్ల వెనుక ఉన్నదెవరంటే..? సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ

Sanjay Raut: ఆ రెండు రాష్ట్రాల్లో అల్లర్ల వెనుక ఉన్నదెవరంటే..? సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ

బీహార్, పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండ వెనుక బీజేపీ కుట్ర ఉందని శివసేన నేత సంజయ్ రౌత్..

Sanjay Raut: ఏకే-47తో లేపేస్తా...ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బెదిరింపు

Sanjay Raut: ఏకే-47తో లేపేస్తా...ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బెదిరింపు

ఏకే-47తో లేపేస్తానని ఓ ఘరానా గ్యాంగ్‌స్టర్ సాక్షాత్తూ ఎంపీని బెదిరించిన ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది....

Sanjay Raut: ఖర్గే సమావేశానికి గైర్హాజర్ ఎందుకంటే..?.. సంజయ్ రౌత్ క్లారిటీ

Sanjay Raut: ఖర్గే సమావేశానికి గైర్హాజర్ ఎందుకంటే..?.. సంజయ్ రౌత్ క్లారిటీ

మహారాష్ట్రలోనూ, జాతీయ స్థాయిలోనూ విపక్షాల ఐక్యతకే తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్..

Defamation Case: ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు

Defamation Case: ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు

పరువునష్టం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, సంజయ్ రౌత్‌ లకు...

Rahul Gandhi: ప్రతిపక్షాలను కలిపే యత్నంలో ఖర్గే ఇలా... వివాదాస్పద వ్యాఖ్యలతో రాహుల్ అలా...

Rahul Gandhi: ప్రతిపక్షాలను కలిపే యత్నంలో ఖర్గే ఇలా... వివాదాస్పద వ్యాఖ్యలతో రాహుల్ అలా...

ఈ దశలో రాహుల్... సావర్కర్‌పై తన వివాదాస్పద వ్యాఖ్యలతో తనకు మద్దతిస్తున్న పార్టీల నాయకుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారు.

Anti India Gang: జడ్జీలను బెదరించడమేనా ప్రజాస్వామ్యం?: రిజిజుపై రౌత్ ఫైర్

Anti India Gang: జడ్జీలను బెదరించడమేనా ప్రజాస్వామ్యం?: రిజిజుపై రౌత్ ఫైర్

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కొంతమంది రిటైర్జ్ జడ్జిలపై చేసిన వ్యాఖ్యలపై..

Sanjay Raut: తాలిబన్, అల్‌ఖైదా తరహాలో ఈడీ, సీబీఐ... మోదీ సర్కార్‌పై రౌత్ ఫైర్

Sanjay Raut: తాలిబన్, అల్‌ఖైదా తరహాలో ఈడీ, సీబీఐ... మోదీ సర్కార్‌పై రౌత్ ఫైర్

నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ వ్యతిరేకులపై ఈడీ, సీబీఐలను ఉసికొలుపుతూ భయభ్రాంతులను చేస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. (Sanjay Raut)

Sanjay Raut: రూ.2000 కోట్లు చేతులు మారాయి.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ

Sanjay Raut: రూ.2000 కోట్లు చేతులు మారాయి.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ

ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన పార్టీ ప్రధాన ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. 'శివసేన' పార్టీ పేరు, 'విల్లు-బాణం' గుర్తు విషయంలో...

Chhatrapati Shivaji : కెమెరా ఆన్‌లో ఉన్నా పట్టించుకోని శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ...  కేంద్ర మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు...

Chhatrapati Shivaji : కెమెరా ఆన్‌లో ఉన్నా పట్టించుకోని శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ... కేంద్ర మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు...

ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆదివారం కేంద్ర మంత్రులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి