• Home » Sandhya Theater

Sandhya Theater

Allu Arjun Case: అల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్

Allu Arjun Case: అల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు.

రానివ్వొద్దని హెచ్చరించినా..

రానివ్వొద్దని హెచ్చరించినా..

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్‌ షోకి ఎలాంటి సెలబ్రిటీలనూ అనుమతించొద్దని.. వారు వస్తే అభిమానులను, జనాన్ని నియంత్రించడం కష్టమవుతుందని పేర్కొంటూ చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్‌ యాజమాన్యానికి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. నెక్ట్స్ జరిగేదిదే..

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. నెక్ట్స్ జరిగేదిదే..

Allu Arjun Arrest: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Sri Teja: ఆందోళనకరంగానే శ్రీతేజ ఆరోగ్యం

Sri Teja: ఆందోళనకరంగానే శ్రీతేజ ఆరోగ్యం

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని కిమ్స్‌ వైద్యులు తెలిపారు.

మహిళ మృతికి అల్లు అర్జున్‌ కారణమే!

మహిళ మృతికి అల్లు అర్జున్‌ కారణమే!

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్‌, అతడి సెక్యూరిటీ సిబ్బంది, థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Allu Arjun: నా నిర్లక్ష్యం లేదు..!

Allu Arjun: నా నిర్లక్ష్యం లేదు..!

పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం దురదృష్టకరం అని.. అయితే ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటుడు అల్లు అర్జున్‌ పేర్కొన్నారు.

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన ఇంకా స్పృహలోకి రాని శ్రీతేజ్‌

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన ఇంకా స్పృహలోకి రాని శ్రీతేజ్‌

సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఇంకా స్పృహలోకి రాలేదని కిమ్స్‌ వైద్యులు వెల్లడించారు.

Komatireddy Venkatareddy: ఇక బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వం

Komatireddy Venkatareddy: ఇక బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వం

తెలంగాణలో ఇక నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘బెనిఫిట్‌ షో’లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం౅నా చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి