• Home » Sandalwood

Sandalwood

KGF: యష్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారా..?

KGF: యష్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ అయ్యారా..?

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన నటుడు యష్ (Yash). ఈ ప్రాంచైజీతో రాకింగ్ స్టార్ యష్ ఇండియన్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు. భారీ స్థాయిలో రూ.1400కోట్ల వసూళ్లను రాబట్టారు.

Hariprriya: కనుల పండువగా హీరో, హీరోయిన్ పెళ్లి

Hariprriya: కనుల పండువగా హీరో, హీరోయిన్ పెళ్లి

కన్నడలో పలు సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకున్న నటి హరి ప్రియ (Hariprriya). ‘పిల్ల జమీందార్’, ‘జై సింహా’ వంటి తెలుగు చిత్రాల్లోను నటించింది. ఈ అందాల భామ కన్నడ నటుడు వశిష్ట సింహా (Vasishta Simha) ను తాజాగా పెళ్లి చేసుకుంది.

Singer Mangli: పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా..

Singer Mangli: పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా..

టాలీవుడ్‌లో ‘కన్నే అదిరింది’ (Kanne Adirindi) అనే పాటతో సెన్సేషన్‌ గాయని (Singer)గా గుర్తింపు పొందిన మంగ్లి తాజాగా పాన్‌ ఇండియా చిత్రంలో నటించబోతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి