Home » Sameera reddy
గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి.. ఆపై విరామం తీసుకున్న హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అంతే ప్రభావం చూపేవారు కొందరే....
‘నరసింహుడు’ (Narasimhudu) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సమీరా రెడ్డి (Sameera Reddy). కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ ముంబై భామ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.