Home » Samantha
Rakulpreet Singh - Konda Surekha: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తాలూకా రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ కామెంట్స్‌పై తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులంతా సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున మంత్రి సురేఖపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కామెంట్స్‌పై..
హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు...
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న వేళ.. ఆమె ఓ మెట్టు దిగొచ్చారు. అక్కినేని, సమంత కుటుంబానికి బాధించడం తన ఉద్దేశం కాదని ఆమె అన్నారు. ఈ మేరకు సమంత ఎక్స్ పోస్ట్‌కు మంత్రి రిప్లై ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో అక్కినేని ఫ్యామిలీ, సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండాసురేఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన విడాకుల గురించి మంత్రి ప్రస్తావించడాన్ని హీరో అక్కినేని నాగచైతన్య ఖండించారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో ఆమె అక్కినేని ఫ్యామిలీ సహా హీరోయిన్ సమంతను కూడా ఈ వివాదంలోకి లాగారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఖండించారు.
సినీ హీరో నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరే వంద శాతం కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్య సలహాలను సోషల్ మీడియాలో అందించింనందుకు సమంతపై సిరియాక్ అబ్బిఫిలిప్స్ (లివర్ డాక్టర్) అనే డాక్టర్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు బదులిస్తూ సమంత కూడా వివరణ ఇచ్చారు.
Hyderabad: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియాలో(Social Media) చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయ పరంగానే కాదు.. సామాజికంగా, అత్యవసరమైన వారి అభ్యర్థనలకు సైతం స్పందిస్తుంటారు. అయితే, తాజాగా కేటీఆర్ ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కు సినీ నటి సమంత(Samantha) కామెంట్ చేశారు.
సమంత అనారోగ్యం, సినిమాల నుంచి విరామం తీసుకోవడం ఆమె అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచిన విషయాలు. సమంత మళ్లీ నటిస్తుందా? ఇది వరకటిలా జోష్ చూపించగలదా? అనే అనుమానాలూ వాళ్లలో వ్యక్తం అవుతున్నాయి.