• Home » Salman Khan

Salman Khan

Salman Khan: మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా!

Salman Khan: మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా!

బాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Kisi Ka Bhai Kisi Ki Jaan: యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సల్మాన్ ఖాన్ సినిమా

Kisi Ka Bhai Kisi Ki Jaan: యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సల్మాన్ ఖాన్ సినిమా

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). అతడు తాజాగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. భాయ్ జాన్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

Salman Khan: సల్మాన్‌ఖాన్‌‌కు Y ప్లస్ కేటగిరి భద్రత

Salman Khan: సల్మాన్‌ఖాన్‌‌కు Y ప్లస్ కేటగిరి భద్రత

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. 'వై ప్లస్' భద్రతా కేటగిరి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సల్మా్న్‌ను చంపుతామంటూ ఆయనకు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదరింపు లేఖలు వచ్చాయన్న కారణంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి