Home » Salary
టాటా గ్రూపు(Tata Group) ఆధీనంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి సారిగా ఎయిరిండియా(Air India) ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగులకు వేతనాలను పెంచేసింది. దీంతోపాటు పైలెట్లకు వారి పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.
అతనో స్వీపర్.. ఆఫీసును శుభ్రపరచడమే పని..! కానీ పనిచేయకున్నా.. అడిగినప్పుడు సంతకాలు మాత్రం పెట్టి, నెలకు తీసుకునే జీతం రూ.2 లక్షలు..! కారణం.. జీఎస్టీ రీఫండ్ కోసం అతణ్ని డైరెక్టర్‌గా చూపించడమే..! అతనొక్కడే కాదు.. ఆఫీ్‌సబాయ్, హౌస్‌కీపింగ్‌లో పనిచేసే ఒకరిద్దరిని డైరెక్టర్లుగా పెట్టడం గమనార్హం..!