• Home » sajjanar

sajjanar

Sajjanar: మేడారం మహాజాతరకు 6 వేల బస్సులు సిద్ధం

Sajjanar: మేడారం మహాజాతరకు 6 వేల బస్సులు సిద్ధం

మేడారం మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మేడారం మహాజాతరపై ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) హాజరయ్యారు.

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు జాగ్రత్త!.. షాకింగ్ వీడియో షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు జాగ్రత్త!.. షాకింగ్ వీడియో షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

వాహన ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తాయో చెప్పలేం. అయితే అప్రమత్తంగా ఉంటే కొంతమేరకు ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అలాంటి సందేశాన్ని ఇచ్చే ఓ వీడియోను షేర్ చేశారు. కారు డోర్ తెరిచేటప్పుడు అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించే వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

Telangana: ఆర్టీసీ సిబ్బందిపై వరస దాడులు.. హెచ్చరించినా మార్పు రాని వైనం..

Telangana: ఆర్టీసీ సిబ్బందిపై వరస దాడులు.. హెచ్చరించినా మార్పు రాని వైనం..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం - శుభప్రదం అనే మాటలు కేవలం రాతలకు పరిమితమవుతున్నాయి. ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా సేవలందిస్తోన్న ఆర్టీసీ సిబ్బందికే రక్షణ లేకుండా పోతోంది.

Sajjanar: సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ప్రయాణికులు!

Sajjanar: సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ప్రయాణికులు!

సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను పెంచినట్లు TSRTC ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీంతోపాటు ఆర్టీసీ నిన్న ఒక్కరోజు 52 లక్షల మందికిపైగా ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేసినట్లు తెలిపింది.

RTC MD Sajjanar: ఈసారి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించారట.. కారణమేంటో చెప్పిన ఆర్టీసీ ఎండీ

RTC MD Sajjanar: ఈసారి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించారట.. కారణమేంటో చెప్పిన ఆర్టీసీ ఎండీ

Telangana: సంక్రాంతి పండుగ కోసం 4484 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.

Sajjanar: ఆవేశంలో దాడులు చేసి ఇబ్బందులు పడొద్దు... వాహనదారులకు సజ్జనార్ రిక్వెస్ట్..

Sajjanar: ఆవేశంలో దాడులు చేసి ఇబ్బందులు పడొద్దు... వాహనదారులకు సజ్జనార్ రిక్వెస్ట్..

ప్రయాణికులను సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లకే భద్రత లేకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన

TSRTC: మహిళా ప్రయాణికులకు అలర్ట్.. మరో కీలక ప్రకటన చేసిన సజ్జనార్..

TSRTC: మహిళా ప్రయాణికులకు అలర్ట్.. మరో కీలక ప్రకటన చేసిన సజ్జనార్..

తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. మహిళా ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. 'మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం' వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు ఆర్టీసీ ఎండీ.

Sajjanar: ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు

Sajjanar: ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు

మియాపూర్ డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ( Sajjanar ) హాజరయ్యారు. అనంతరం విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ వేణుగోపాల్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ....టీఎస్ ఆర్టీసీ‌లో వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులంతా స్నేహపూర్వక వాతావరణంలో కలిసి వనభోజనాలు కార్యక్రమం చేసుకోవడం మంచి పరిణామమని సజ్జనార్ చెప్పారు.

RTC MD Sajjanar: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం

RTC MD Sajjanar: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం

బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో సమావేశం ముగిసింది. అద్దె బస్సు ఓనర్ల తో చర్చలు సఫలమయ్యాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.

TS RTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీ నిలిపివేత

TS RTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీ నిలిపివేత

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ పోస్ట్ పెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి