• Home » Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala: ‘అవినాష్‌రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం.. అదే జరిగితే..’

Sajjala: ‘అవినాష్‌రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం.. అదే జరిగితే..’

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ పేరిట డ్రామా జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.

MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..

MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది.

Kotamreddy: జగన్, సజ్జలపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kotamreddy: జగన్, సజ్జలపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

షాడో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కేసులు పెట్టి అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్, కోర్టుకు తీసుకెళ్లకుండా..

Kotam Reddy Sridhar Reddy: దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి

Kotam Reddy Sridhar Reddy: దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి

షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)కి దమ్ముంటే తనను అరెస్టు చేయాలని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..

KotamReddy: నాతమ్ముడిని లాక్కోవడం... నీ తరం, నీ తండ్రి, తాతతరం కూడా కాదు..

KotamReddy: నాతమ్ముడిని లాక్కోవడం... నీ తరం, నీ తండ్రి, తాతతరం కూడా కాదు..

ప్రభుత్వ సలహాదరు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Sajjala: మూడు రాజధానులపై సజ్జల కీలక వ్యాఖ్యలు...

Sajjala: మూడు రాజధానులపై సజ్జల కీలక వ్యాఖ్యలు...

అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మూడు రాజధానులపై (Three Capitals) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు.

TDP Leader: కోడి కత్తి కోణంలోనే వివేకా హత్య

TDP Leader: కోడి కత్తి కోణంలోనే వివేకా హత్య

కోడి కత్తి కోణంలోనే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిందని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.

TDP: సజ్జల కుమారుడికి పాదయాత్ర దృశ్యాలు.. లోకేష్‌కు ప్రాణహాని అంటున్న టీడీపీ.. అసలేం జరుగుతోంది?

TDP: సజ్జల కుమారుడికి పాదయాత్ర దృశ్యాలు.. లోకేష్‌కు ప్రాణహాని అంటున్న టీడీపీ.. అసలేం జరుగుతోంది?

టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Adala Hot Comments on Kotamreddy : డబ్బు పిచ్చి ఎక్కువైంది.. నీ చరిత్ర గుట్టు విప్పుతాం

Adala Hot Comments on Kotamreddy : డబ్బు పిచ్చి ఎక్కువైంది.. నీ చరిత్ర గుట్టు విప్పుతాం

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పు అని హితవు పలికారు. మూడున్నరేళ్లుగా అరాచకం చేశావని.. డబ్బు పిచ్చి ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kotamreddy : ఆదాలను.. పెళ్లి పీటల మీద కూర్చోబెడితే.. తాళి తీసుకుని పరిగెత్తాడు..

Kotamreddy : ఆదాలను.. పెళ్లి పీటల మీద కూర్చోబెడితే.. తాళి తీసుకుని పరిగెత్తాడు..

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య వార్ ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. నేడు కోటంరెడ్డి మరోమారు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి