• Home » Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Chandrababu Arrest: జైలు ఏమన్నా అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి?: సజ్జల

Chandrababu Arrest: జైలు ఏమన్నా అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి?: సజ్జల

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేయకపోతే నిలదీయాలి గానీ ఇలా చేయడం దారుణమని.. జైలు అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పట్టకున్న పోలీసులు, జైలు వాతావరణం, ఖైదీలు, డాక్టర్‌ల మీద, ప్రభుత్వం మీద, సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Pattabhi: సజ్జల అలా చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం

Pattabhi: సజ్జల అలా చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పట్టాభి మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి అతని జేబు సంస్థలు చంద్రబాబునాయుడిపై పెట్టే తప్పుడుకేసుల్ని

Varla Ramaiah: చంద్రబాబు కుటుంబంపై CM జగన్ కక్షగట్టారు

Varla Ramaiah: చంద్రబాబు కుటుంబంపై CM జగన్ కక్షగట్టారు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు( Chandrababu Naidu)కుటుంబంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కక్షగట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.

Sajjala: కోర్టు విచారణలో చంద్రబాబు తప్పు చేయలేదని ప్రూ చేసుకోవచ్చు

Sajjala: కోర్టు విచారణలో చంద్రబాబు తప్పు చేయలేదని ప్రూ చేసుకోవచ్చు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అరెస్ట్ అయ్యి నెల రోజులు దాటిందని, స్కామ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్ట్ రిమాండ్ కి పంపించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.

Sajjala: ఈడీ కూడా స్కిల్ కేసులో నలుగురిని ఆరెస్టు చేసింది

Sajjala: ఈడీ కూడా స్కిల్ కేసులో నలుగురిని ఆరెస్టు చేసింది

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరెస్టు అయి నెల రోజులు దాటిందని, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో స్కాం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కోర్టు రిమాండ్‌కు పంపించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Sajjala Ramakrishna Reddy: మోదీతో చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం జగన్‌కు లేదు

Sajjala Ramakrishna Reddy: మోదీతో చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం జగన్‌కు లేదు

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కేసుల గురించి సీఎం జగన్.. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు.

Sajjala: ఆ ఆధారాలను చంద్రబాబు తుడిచేశారు

Sajjala: ఆ ఆధారాలను చంద్రబాబు తుడిచేశారు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) గోబెల్స్‌ను నమ్ముకొని నేటికి ముందుకు వెళ్తున్నారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు.

Gantasrinivasrao: బాబు విషయంలో విజయసాయి, సజ్జల, బొత్స వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి?

Gantasrinivasrao: బాబు విషయంలో విజయసాయి, సజ్జల, బొత్స వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి?

వైసీపీ నేతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబుకు 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

MP Raghurama: చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

MP Raghurama: చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు,. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)అరెస్ట్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Anam Ramnarayana reddy: సజ్జలపై ఎమ్మెల్యే ఆనం ఫైర్

Anam Ramnarayana reddy: సజ్జలపై ఎమ్మెల్యే ఆనం ఫైర్

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి