Home » Saina Nehwal
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీర్ఘకాలికంగా గాయాలు వెంటాడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోకాళ్ల నొప్పులతో ఇప్పటికే ఆటకు దూరంగా ఉన్న సైనా.. ఇక ఆడలేనని స్పష్టం చేశారు.
Saina Nehwal Divorce: కశ్యప్, సైనా నెహ్వాల్ దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రేమించుకున్నారు. ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. 1997లో ఓ క్యాంప్‌లో వీరికి పరిచయం అయింది. 2002లో ఇద్దరూ ఒకే చోట బాడ్మింటన్ ట్రైనింగ్ తీసుకోవటం మొదలెట్టారు.
ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సరికొత్తగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో బుధవారం సాయంత్రం స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్(34)తో ద్రౌపది ముర్ము (66)సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నగరంలో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది