• Home » Sachin Tendulkar

Sachin Tendulkar

Sachin Tendulkar: విరాట్, అనుష్క జంటకు బేబీ బాయ్.. సచిన్ సహా ప్రముఖులు ఏమన్నారంటే

Sachin Tendulkar: విరాట్, అనుష్క జంటకు బేబీ బాయ్.. సచిన్ సహా ప్రముఖులు ఏమన్నారంటే

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు రెండవ బిడ్డ జన్మించారని విరాట్ సోషల్ మీడియా వేదికగా నిన్న రాత్రి వెల్లడించారు. ఈ క్రమంలో సచిన్ సహా పలువురు ప్రముఖులు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొంత మంది వినూత్నంగా పోస్టులు చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.

IND vs END: సచిన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్

IND vs END: సచిన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్

ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బద్దలుకొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసిన రూట్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ సచిన్ రికార్డును అధిగమించాడు.

Watch Video: అయోధ్యలో ఇద్దరు ‘లెజెండ్స్’.. వైరల్ అవుతున్న వీడియో

Watch Video: అయోధ్యలో ఇద్దరు ‘లెజెండ్స్’.. వైరల్ అవుతున్న వీడియో

జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో అందరూ చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అతిరథ మహారథుల మధ్య ఒక పండుగలా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో.. ఈ వేడుకలో కొన్ని కీలక ఘట్టాలు కూడా చోటు చేసుకున్నాయి.

Ayodhya: అయోధ్యలో సచిన్, అంబానీ కుటుంబం సందడి.. ఇంకా ఎవరెవరంటే..?

Ayodhya: అయోధ్యలో సచిన్, అంబానీ కుటుంబం సందడి.. ఇంకా ఎవరెవరంటే..?

రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు.

Ranji Trophy: బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో చెలరేగిన సచిన్ కొడుకు

Ranji Trophy: బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో చెలరేగిన సచిన్ కొడుకు

Arjun Tendulkar: రంజీ ట్రోఫి 2024లో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్‌లో అర్జున్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా కర్ణాటకతో మొదలైన మ్యాచ్‌లో జట్టును కష్టకాలంలో ఆదుకున్నాడు.

Yusuf vs Irfan: అన్నా బౌలింగ్‌లో సిక్సు కొట్టి సచిన్ జట్టును గెలిపించిన తమ్ముడు.. ఆ తర్వాత అతను చేసిన పనికి..

Yusuf vs Irfan: అన్నా బౌలింగ్‌లో సిక్సు కొట్టి సచిన్ జట్టును గెలిపించిన తమ్ముడు.. ఆ తర్వాత అతను చేసిన పనికి..

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లంతా కలిసి ఆడిన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు, అన్నాదమ్ములైన యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

IND vs ENG: క్రికెట్ దేవుడి ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ, రూట్.. బద్దలవుతుందా..?

IND vs ENG: క్రికెట్ దేవుడి ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ, రూట్.. బద్దలవుతుందా..?

Sachin Tendulkar: భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక టెస్ట్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. రెండు జట్ల మధ్య ఈ నెల 25 నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. రెండు జట్ల మధ్య చివరగా జరిగిన టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగింది.

Sachin Deepfake Video: ఆ వీడియో నాది కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సచిన్ క్లారిటీ!

Sachin Deepfake Video: ఆ వీడియో నాది కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సచిన్ క్లారిటీ!

ఇటీవలి కాలంలో సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట కలకలం రేపుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందిస్తున్న ఈ మార్ఫింగ్ వీడియోలు చాలా మందికి తలనొప్పి తెస్తున్నాయి. కొద్ది రోజుల కిందట హీరోయిన్లు రష్మిక, కాజోల్ వంటి హీరోయిన్లు ఇలాంటి వీడియోలపై ఫిర్యాదులు చేశారు.

Sachin Tendulkar: అయోధ్య 'ప్రాణ్ ప్రతిష్ట'కు సచిన్‌

Sachin Tendulkar: అయోధ్య 'ప్రాణ్ ప్రతిష్ట'కు సచిన్‌

అయోధ్య రామాలయంలో ఈనెల 22న జరుగున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా వివిధరంగాలకు చెందిన సుమారు 11,000 మంది ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది.

 Ayodhya: రామమందిర ప్రాణప్రతిష్ట  ఆహ్వానం వీరికే.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..!

Ayodhya: రామమందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానం వీరికే.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..!

అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో మరో రెండు వారాల్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరగనుంది. దేశంలోనే గాక విదేశాల్లో ఉన్న ప్రముఖులకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. ఒక్కొక్కరికి స్వయంగా ఇన్విటేషన్ కార్డు అందజేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి