• Home » Sachin Tendulkar

Sachin Tendulkar

Deepfake Video: 'యానిమల్' మూవీలోని క్యారెక్టర్స్‌లో ముంబై ఇండియన్ ప్లేయర్స్.. నెట్టింట వీడియో వైరల్!

Deepfake Video: 'యానిమల్' మూవీలోని క్యారెక్టర్స్‌లో ముంబై ఇండియన్ ప్లేయర్స్.. నెట్టింట వీడియో వైరల్!

Mumbai Indians Players As Animal Movie Characters: ఈ మధ్యలో డీఫేక్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వీటిలో సెలబ్రిటీల ముఖాలను ఎడిట్ చేసి పెట్టడంతో ఇలాంటి వీడియోలు నెట్టింట చాలా ఈజీగా వైరల్ అవుతున్నాయి. ఇదే కోవలో తాజాగా సామాజిక మాధ్యమాల్లో మరో డీఫేక్ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం కష్టం.. ఎందుకో చెప్పిన క్రికెట్ లెజెండ్

Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం కష్టం.. ఎందుకో చెప్పిన క్రికెట్ లెజెండ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బఠాణీలు తిన్నంత సునాయసంగా రికార్డులను సాధిస్తుంటాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.

Team India: జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభ వేడుక.. స్టార్ క్రికెటర్లకు ఆహ్వానం

Team India: జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభ వేడుక.. స్టార్ క్రికెటర్లకు ఆహ్వానం

Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

Sara Tendulkar: డీప్‌ఫేక్ ఫోటోలు, ఫేక్ ‘ఎక్స్’ అకౌంట్‌పై సారా టెండూల్కర్ ఫైర్.. వాటిని తొలగించాలంటూ డిమాండ్

Sara Tendulkar: డీప్‌ఫేక్ ఫోటోలు, ఫేక్ ‘ఎక్స్’ అకౌంట్‌పై సారా టెండూల్కర్ ఫైర్.. వాటిని తొలగించాలంటూ డిమాండ్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చాలామంది మంచి పనులకు, తమ ఎదుగుదలకు వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకొని..

Cricket: సెంచరీ పూర్తయ్యాక బ్యాట్స్‌మెన్స్ ఎందుకు బ్యాట్ పైకెత్తుతారు?.. అందుకు కారణం ఇదే!

Cricket: సెంచరీ పూర్తయ్యాక బ్యాట్స్‌మెన్స్ ఎందుకు బ్యాట్ పైకెత్తుతారు?.. అందుకు కారణం ఇదే!

బ్యాట్స్‌మెన్లు హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదేయాలనుకుంటారు. బౌలర్లు వికెట్ల మోత మోగించి క్రికెట్ చరిత్రలో నిలవాలనుకుంటారు. మరి బ్యాటర్స్ హాఫ్ సెంచరీ కొట్టినా..సెంచరీ సాధించినా బ్యాట్‌ను పైకెత్తుతారు. ఇక బౌలర్ు 5 వికెట్లు తీసినప్పుడు బంతిని పైకెత్తుతారు. ఇలా చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.

IND vs NZ: రచిన్ రవీంద్ర పేరును సచిన్, ద్రావిడ్ పేర్ల మీదుగా పెట్టారా..? వాళ్ల నాన్న ఏం చెబుతున్నారంటే..?

IND vs NZ: రచిన్ రవీంద్ర పేరును సచిన్, ద్రావిడ్ పేర్ల మీదుగా పెట్టారా..? వాళ్ల నాన్న ఏం చెబుతున్నారంటే..?

Rachin Ravindra: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు.

Virat Kohli: ఒక అర్థశతకంతో రెండు రికార్డులు ఔట్.. విరాట్ కోహ్లీతో మామూలుగా ఉండదు మరి!

Virat Kohli: ఒక అర్థశతకంతో రెండు రికార్డులు ఔట్.. విరాట్ కోహ్లీతో మామూలుగా ఉండదు మరి!

IND vs NED: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తుంటారు. ఎందుకంటే.. అతడు బద్దలుకొట్టని, సృష్టించలేని రికార్డులంటూ ఏవీ లేవు. అసలు కోహ్లీ రికార్డులు చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది.

Virat Kohli: కింగ్ ఆఫ్ రికార్డ్స్.. సచిన్ రికార్డ్ సమం.. సౌతాఫ్రికాపై అరుదైన మైలురాయి

Virat Kohli: కింగ్ ఆఫ్ రికార్డ్స్.. సచిన్ రికార్డ్ సమం.. సౌతాఫ్రికాపై అరుదైన మైలురాయి

క్రికెట్ వరల్డ్‌లో రికార్డులు నమోదు చేయడం కోసం ఇతర క్రికెటర్లు నానా తంటాలు పడుతుంటే.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం రికార్డులే అతని చెంతకు చేరుతున్నాయి. అతి తక్కువ కాలంలో..

World Cup: 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ కుర్రాడు.. సచిన్ రికార్డు బద్దలు

World Cup: 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ కుర్రాడు.. సచిన్ రికార్డు బద్దలు

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్రకు ఇది మూడో సెంచరీ.

Sachin Tendulkar: వాంఖడేలో నేడు క్రికెట్ దేవుడి విగ్రహావిష్కరణ

Sachin Tendulkar: వాంఖడేలో నేడు క్రికెట్ దేవుడి విగ్రహావిష్కరణ

ప్రముఖ క్రికెట్ స్టేడియం వాంఖడేలో నేడు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ స్టాండ్స్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సచిన్ ఐకానిక్ షాట్లలో ఒకటైన ఆఫ్‌సైడ్ షాట్ ఆడుతున్నట్టుగా విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి