• Home » Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

TET: మళ్లీ టెట్..! పోస్టుల భర్తీ ఎప్పుడో..!

TET: మళ్లీ టెట్..! పోస్టుల భర్తీ ఎప్పుడో..!

ఉపాధ్యాయ అర్హత పరీక్షను(టెట్‌) త్వరలోనే మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది.

Education: పుస్తకాలూ లేవు.. లెక్చరర్లూ లేరు! ఇంటర్‌ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి!

Education: పుస్తకాలూ లేవు.. లెక్చరర్లూ లేరు! ఇంటర్‌ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి!

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ తరగతులు మొదలై నెలరోజులైంది. కానీ నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. బోధించేందుకు సరిపడా లెక్చరర్లు లేరు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. అటు ప్రైవేటు కళాశాలల్లో విద్యాబోధన వేగం పుంజుకోగా.. ప్రభుత్వ ఇంటర్‌ విద్యార్థులు మాత్రం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ జూనియర్‌, మోడల్‌, కేజీబీవీ, గురుకుల జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

Gurukula Board: పరీక్ష నిర్వహణపై గురుకుల నియామక బోర్డు మల్లగుల్లాలు

Gurukula Board: పరీక్ష నిర్వహణపై గురుకుల నియామక బోర్డు మల్లగుల్లాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో పోస్టుల భర్తీ కోసం పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించినా.. పలు అంశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఆగష్టు 1 నుంచి 22వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(ట్రిబ్‌).. కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో పరీక్షలు(సీబీటీ) ఉంటాయని పేర్కొంది.

Teachers Transfers: టీచర్ల బదిలీలపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?

Teachers Transfers: టీచర్ల బదిలీలపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?

కోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. టీచర్లకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించినా కోర్టు కేసులు అడ్డు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. పదోన్నతులు, బదిలీల కోసం ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి వస్తున్నా.. ఈ విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

Sabita Indra Reddy: పోడు భూమిపై రైతులకు కేసీఆర్ సంపూర్ణ హక్కు కల్పించారు

Sabita Indra Reddy: పోడు భూమిపై రైతులకు కేసీఆర్ సంపూర్ణ హక్కు కల్పించారు

వికారాబాద్ జిల్లాలో 436 మంది పోడు రైతులకు (farmers) 552 ఎకరాల భూమి పట్టాల పంపిణి చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) తెలిపారు.

TS ICET: తెలంగాణ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్

TS ICET: తెలంగాణ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్

కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహించారు.

Mid Day Meal Program: విద్యార్థులకు చేప కూరతో భోజనం! మెనూలో చేర్చనున్న..!

Mid Day Meal Program: విద్యార్థులకు చేప కూరతో భోజనం! మెనూలో చేర్చనున్న..!

కొర్రమీను.. తెలంగాణలో ఎంతో క్రేజ్‌ ఉన్న చేప. దానికి పులుసు పట్టించి, మాగపెట్టి తింటే.. ఆ రుచే వేరు. పరక చేపలకు గాలెం వేసే కాలంలో చిన్నారులకు చేపల వేట నిత్యజీవనంలో భాగంగా ఉండేది. కానీ

TSPSC: టీఎస్‌పీఎస్సీలో ఇవేం నియామకాలు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన..!

TSPSC: టీఎస్‌పీఎస్సీలో ఇవేం నియామకాలు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన..!

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు సభ్యుల నియామకాలను

Degree admissions: తెలంగాణ వ్యవసాయ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలు

Degree admissions: తెలంగాణ వ్యవసాయ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలు

అభ్యర్థులందరూ తెలంగాణ ఎంసెట్‌ 2023లో ర్యాంక్‌ సాధించి ఉండాలి. బీఎస్సీ ఆనర్స్‌, బీఎ్‌ఫఎస్సీ ప్రోగ్రామ్‌లలో చేరాలంటే అభ్యర్థుల వయసు

Education: ఇలాగైతే విద్యా బోధన పర్యవేక్షణ ఎలా!

Education: ఇలాగైతే విద్యా బోధన పర్యవేక్షణ ఎలా!

లక్షకు పైగా ఉపాధ్యాయులు, సుమారు 26 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాల విద్యా విభాగంలో పర్యవేక్షణ కరువైంది. పాఠశాల విద్య శాఖలో అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. విద్యార్థులకు

తాజా వార్తలు

మరిన్ని చదవండి